Webdunia - Bharat's app for daily news and videos

Install App

రానా పొడుగుండి ప్రయోజనమేంటి? బెడ్రూం లైట్లు మార్చడానికి తప్ప... నాని షాకింక్ కామెంట్స్(video)

రానాపై హీరో నాని చేసిన కామెంట్లను చూసి హీరో నాగార్జున షాకయ్యారు. ఐఫా ఉత్సవంలో హీరో రానా అడిగి మరీ వేయించుకున్నాడు. రానా గురించి ఏదైనా చెప్పమని అడగ్గానే హీరో నాని రెచ్చిపోడు. అతడి మాటల్లోనే... 'సరదాగా

Webdunia
శనివారం, 27 మే 2017 (15:15 IST)
రానాపై హీరో నాని చేసిన కామెంట్లను చూసి హీరో నాగార్జున షాకయ్యారు. ఐఫా ఉత్సవంలో హీరో రానా అడిగి మరీ వేయించుకున్నాడు. రానా గురించి ఏదైనా చెప్పమని అడగ్గానే హీరో నాని రెచ్చిపోడు. అతడి మాటల్లోనే... 'సరదాగా ఆడు చేసిన హిట్ సినిమాలు చెప్పండి చూద్దాం. లీడర్, ఘాజీ సినిమాలు హిట్లా... ఆడు చేయకపోతే అవి బ్లాక్ బస్టర్లయ్యేవి. హైటూ ఫిజిక్కులున్నోళ్లు స్టార్లు కాదు. స్టార్ల వెనకాల బౌన్సర్లు. 
 
ఎందుకు పనికొస్తదయ్యా హైటూ.. బెడ్రూంలో బల్పులు మార్చడానికి తప్ప' అంటూ నాని కామెంట్లు కొట్టేశాడు. ఇది చూసి నాగార్జున షాకయ్యారు. రానా అయితే మైకు నేలకేసి కొట్టి అక్కడి నుంచి విసవిసా వెళ్లిపోయాడు. ఈ వీడియో చూడండి.
అన్నీ చూడండి

తాజా వార్తలు

పాకిస్థాన్‌‌తో క్రికెట్ ఆడటం మానేయాలి.. గాంధీ చేసినట్లు చేసివుంటే బాగుండేది?

Women: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. జిల్లా సరిహద్దులు దాటి విస్తరిస్తుందా?

తమ్ముడికి సోకిన వ్యాధి బయటకు తెలిస్తే పరువు పోతుందనీ కడతేర్చిన అక్క

అమెరికాలో మళ్లీ పేలిన తుటా... గాల్లో కలిసిన ఐదుగురు ప్రాణాలు

ప్రియుడితో మాట్లాడుతోందని అక్కను మట్టుబెట్టిన తమ్ముడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments