Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాని సినిమా హిట్ 3 కాశ్మీర్ లో షూటింగ్ - సినిమాటోగ్రాఫర్ కే ఆర్ క్రిష్ణ మ్రుతి

డీవీ
గురువారం, 2 జనవరి 2025 (08:56 IST)
Nani, Hit 3
నాని హీరోగా శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కుతున్న హిట్ సినిమా షూటింగ్ లో విషాదం చోటుచేసుకుంది. జమ్మూ కాశ్మీర్ శ్రీనగర్ లో షూటింగ్ జరుపుకుంటున్న హిట్ 3 లో అసిస్టెంట్ సినిమాటోగ్రాఫర్ గా పని చేస్తున్న కే ఆర్ క్రిష్ణ మ్రుతి చెందింది.30 ఏళ్ళ కే ఆర్ క్రిష్ణ అనే మహిళా అసిస్టెంట్ సినిమాటోగ్రాఫర్ గుండెపోటుతో చనిపోయారు.
 
నేచురల్ స్టార్ నాని హైలీ యాంటిసిపేటెడ్  క్రైమ్, యాక్షన్ థ్రిల్లర్ HIT: The 3rd Case. డాక్టర్ శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని నాని యునానిమస్ ప్రొడక్షన్స్‌తో కలిసి వాల్ పోస్టర్ సినిమాపై ప్రశాంతి తిపిర్నేని నిర్మిస్తున్నారు, కొద్ది రోజుల క్రితం కాశ్మీర్ షెడ్యూల్‌ను పూర్తి చేశారు మేకర్స్.
 
తాజాగా విడుదలైన న్యూ ఇయర్ పోస్టర్‌లో నాని రా అండ్ పవర్‌ఫుల్ లుక్‌లో కనిపించారు. ఇంటెన్స్ ఎక్స్ ప్రెషన్ నాని పోషిస్తున్న అర్జున్ సర్కార్ పాత్ర ఫెరోషియస్ నేచర్ ని తెలియజేస్తుంది. అర్జున్ బొటనవేలుపై కనిపించే గాయం అతని బాటిల్స్ ని సూచిస్తుంది, నెరిసిన జుట్టు క్యారెక్టర్ ని డెప్త్ ని ప్రజెంట్ చేస్తోంది. ఈ అద్భుతమైన పోస్టర్ అర్జున్ సర్కార్ జర్నీ, అతని ట్రాన్స్ పర్మేషన్ పై క్యురియాసిటీని క్రియేట్ చేసింది.  
 
ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి కథానాయికగా నటిస్తోంది. ఈ మూవీకి ట్యాలెంటెడ్ టెక్నికల్ టీం వర్క్ చేస్తున్నారు. సాను జాన్ వర్గీస్ డీవోపీ, మిక్కీ జె. మేయర్ సంగీతం అందిస్తున్నారు, కార్తీక శ్రీనివాస్ ఆర్ ఎడిటర్, శ్రీ నాగేంద్ర తంగల ప్రొడక్షన్ డిజైనర్.
HIT 3 మే 1, 2025న థియేటర్లలోకి రానుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కూలిపోయిన విమానం ఎప్పటిదో తెలుసా? సాంకేతిక లోపం గుర్తించినా.. (Video)

ఎయిర్ ఇండియా ఫ్లైట్ AI171 ఘటన- రాష్ట్రపతి, ప్రధాని సంతాపం-దేశం వారి వెంట నిలుస్తుంది

అహ్మదాబాద్ విమాన ప్రమాదం .. వలంటీర్ల ముసుగులో హాస్టల్‌లో దోపిడీ

ఆ విమానంలో 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటిష్ ప్రయాణీకులున్నారు.. ఇంకా? (video)

Ahmedabad Plane Crash: ఏపీ వార్షిక విజయోత్సవాలు వాయిదా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తర్వాతి కథనం
Show comments