Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్యామ్ సింగరాయ్ నుంచి బిగ్ అప్డేట్.. సాయిపల్లవి పోస్టర్ రిలీజ్

Webdunia
సోమవారం, 18 అక్టోబరు 2021 (11:44 IST)
shyam singha roy
"శ్యామ్ సింగరాయ్" సినిమా నుంచి ఓ బిగ్ అప్డేట్ వచ్చింది. ఈ సినిమాను డిసెంబర్‌ 24న క్రిస్మస్‌ కానుకగా విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది చిత్ర బృందం. ఈ మేరకు హీరో నాని మరియు హీరోయిన్‌ సాయి పల్లవి కలిసి ఉన్న పోస్టర్‌‌ను విడుదల చేసింది చిత్ర బృందం. ఈ సినిమాను నాలుగు భాషల్లో విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ అప్డేట్‌ తో నాని ఫ్యాన్స్‌‌లో కొత్త ఉత్సాహం నెలకొంది. 
 
ఈ సినిమాలో సాయి పల్లవి, మృతి శక్తి, మడోన్నా సెబాస్టియన్‌లు ముగ్గురు హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. టక్‌ జగదీష్‌ మూవీతో టాలీవుడ్‌ ప్రేక్షకులను అలరించిన నాచురల్‌ స్టార్‌ నాని… ఇప్పుడు వరుస సినిమా లతో బిజీ అయ్యాడు. ప్రస్తుతం నాని శ్యామ్ సింగ రాయ్ సినిమా షూటింగ్‌లో ఫుల్‌ బిజీగా ఉన్నాడు. ఈ సినిమా రాహుల్ సాంకృత్యాయన్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Kodali Nani: కొడాలి నాని ఆరోగ్య పరిస్థితిపై ఫోనులో ఆరా తీసిన జగన్.... ఆస్పత్రికి వెళ్లలేరా?

Polavaram: 2027 చివరి నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి: చంద్రబాబు ప్రకటన

Revanth Reddy: తెలంగాణ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి, కేటీఆర్‌ల జైలు కథలు..

Aarogyasri: ఏపీలో ఏప్రిల్ 7 నుంచి ఆరోగ్య శ్రీ సేవలు బంద్?

Putin: భారత్‌లో పర్యటించనున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments