Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్టీఆర్ ఫ్యామిలీలో విషాదం : జయకృష్ణ భార్య పద్మజ కన్నుమూత

ఠాగూర్
మంగళవారం, 19 ఆగస్టు 2025 (12:32 IST)
సీనియర్ ఎన్టీఆర్ నివాసంలో విషాదం నెలకొంది. ఎన్టీఆర్ కుమారుల్లో ఒకరైన జయకృష్ణ సతీమణి పద్మజ అనారోగ్యంతో మంగళవారం తెల్లవారుజామున మృతి చెందారు. హైదరాబాద్ నగరంలోని ఫిల్మ్ నగర్‌లో ఉన్న వారి నివాసంలో ఆమె తుది శ్వాస విడిచినట్టు కుటుంబ సభ్యులు వెల్లడించారు. 
 
రాజమండ్రి ఎంపీ, ఏపీ బీజేపీ శాఖ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి భర్త, మాజీ మంత్రి దగ్గుబాటి వేంకటేశ్వర రావుకు స్వయంగా సోదరి. పద్మజ మరణవార్త తెలియగానే విజయవాడ నుంచి నందమూరి, దగ్గుబాటి కుటుంబ సభ్యులు హైదరాబాద్ నగరానికి బయలుదేరి వెళ్లారు. 
 
మరోవైపు, నందమూరి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు ఫిల్మ్ నగర్‌లోని జయకృష్ణ నివానికి చేరుకుని పద్మజ భౌతికకాయానికి నివాళులు అర్పిస్తున్నారు. ఆమె మృతితో నందమూరి కుటుంబంలో విషాద వాతావరణం నెలకొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ అరంగేట్రం.. నందమూరి సుహాసిని ఏం చెప్పారు?

Heart attack: హార్ట్ డాక్టర్‌కే హార్ట్ ఎటాక్.. ఆస్పత్రిలోనే చెన్నై వైద్యుడు మృతి

Telangana: తెలంగాణ అసెంబ్లీ కౌన్సిల్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం

Heavy Rains: ఏపీలో భారీ వర్షాలు.. 42వేల హెక్టార్లలో పంట నష్టం

నైరుతి వైపు ఉపరితల ఆవర్తనం-తెలంగాణలో సెప్టెంబర్ 2 వరకు వర్షాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

డయాబెటిస్ వున్నవారిలో చాలామందికి కిడ్నీలు పాడైపోవడానికి కారణాలు ఏమిటి?

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments