Webdunia - Bharat's app for daily news and videos

Install App

అప్పుడే 16 ఏళ్ళు గ‌డిచిపోయాయ్: న్ర‌మ‌త

Webdunia
బుధవారం, 10 ఫిబ్రవరి 2021 (16:12 IST)
Mahesh babu, namarta loved so much
రోజులు త్వ‌ర‌గా గ‌డిచిపోతున్నాయి. త‌మ వివాహం జరిగి అప్పుడే 16 సంవ‌త్స‌రాలు అయిపోయాయంటే ఆశ్చ‌ర్యంగా వుందంటూ మ‌హేశ్‌బాబు స‌తీమ‌ణి న్ర‌మ‌త సోష‌ల్‌మీడియాలో వెల్ల‌డించింది. పెండ్ల‌యిన నాటినుంచి మ‌హేష్‌బాబును ఎంతో కేర్‌గా చూసుకుంటూ ప్ర‌తి విష‌యంలో వెన్నంటివుండేది. అందుకే వారిద్ద‌రికీ టాలీవుడ్‌లోని అత్యంత అన్యోన్యమైన జంటగా ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు మహేష్ బాబు, నమ్రత.

ఈ రోజు (బుధవారం) వీరి వివాహ వార్షికోత్సవం.ఈ సందర్భంగా నమత్ర సోషల్ మీడియా ద్వారా మహేష్‌కు విషెస్ చెప్పారు. `16 ఏళ్లు చాలా సులభంగా గడిచిపోయాయి. బలమైన ప్రేమ, నమ్మకం, విశ్వాసం కలయికతో మన వైవాహిక జీవితం రూపుదిద్దుకుంది.

వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు మహేష్ బాబు. నిన్ను మరింత ఎక్కువగా ప్రేమిస్తున్నానని నమ్రత కామెంట్ చేశారు. మహేష్‌ను ముద్దు పెట్టుకుంటున్న ఫొటోను కూడా పోస్ట్ చేశారు. మ‌హేష్‌కూడా త‌న‌కూ అలాగే వుందంటూ పోస్ట్ చేశాడు.  త‌న కుటుంబంతో మ‌హేష్ దుబాయ్ షూటింగ్‌లో వున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అద్దెకు ఉంటున్న యువతి బాత్రూమ్‌లో సీక్రెట్ కెమెరా... లైవ్‌లో చూస్తూ పైశాచికం...

హనీమూన్ ట్రిప్ పేరుతో ఘరానా మోసం... కొత్త జంటకు కుచ్చుటోపీ...

ఒక్క ఛాన్స్ వస్తే హోం మంత్రిని అవుతా.. ఆపై రెడ్ బుక్ ఉండదు.. బ్లడ్ బుక్కే : ఆర్ఆర్ఆర్

హిమాచల్ ప్రదేశ్ ఆగని వర్షాలు... వరదలకు 75 మంది మృతి

రూ.7.5 కోట్ల ఫెరారీ కారుకు రూ.1.42 కోట్ల పన్ను.. క్షణాల్లో చెల్లించిన కోటీశ్వరుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments