Webdunia - Bharat's app for daily news and videos

Install App

మ‌గ‌బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చిన అనిత‌

Webdunia
బుధవారం, 10 ఫిబ్రవరి 2021 (15:57 IST)
Anitha
త‌న జీవితంలో మ‌రో మ‌నిషి త్వ‌ర‌లో వ‌స్తున్నాడంటూ ఇటీవ‌లే సోష‌ల్‌మీడియాలో వెల్ల‌డించిన అనిత స‌దాయాని కోరిక నెర‌వేరింది. త‌న ఇంటిలో మూడో మ‌నిషి కోసం ఆమె ప‌లు జాగ్ర‌త్త‌ల‌తో బేబీకి సంబంధించిన వ‌స్తువులు, సానిటేజ‌ర్ల‌ను ముందుగా స‌మ‌కూర్చుని అభిమానుల‌కు తెలియ‌జేసింది. ఆమె అనుకున్న‌ట్లుగానే  ఈరోజు మగబిడ్డకు జన్మనిచ్చింది.

ఈ విషయాన్ని ఆమె భర్త రోహిత్ రెడ్డి సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. వెండితెర మీద అవకాశాలు తగ్గిన తర్వాత హిందీ బుల్లితెర ఎంట్రీ ఇచ్చిన అనిత పలు సీరియళ్ల ద్వారా గుర్తింపు తెచ్చుకుంది. 2013లో బిజినెస్‌మేన్‌ రోహిత్‌రెడ్డిని ప్రేమ వివాహం చేసుకుంది. వైవాహిక బంధంలోకి అడుగుపెట్టిన ఏడేళ్ల తర్వాత మంగళవారం తొలి సంతానానికి జన్మనిచ్చింది.

అనిత దంపతులకు పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు విషెస్ చెబుతున్నారు. అనిత ఎంతో సంతోషంగా వుంద‌నీ, బిడ్డ పుట్టాడ‌ని వార్త విన‌గానే దేవుడు నాకు మ‌రో మ‌నిషిని ఇచ్చాడ‌ని అంద‌ని ఆయ‌న తెలియ‌జేస్తున్నాడు. అనిత కుటుంబీల‌కులు కూడా చాలా ఆనందంగా వున్నాయ‌ని రోహిత్ రెడ్డి చెబుతున్నాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కాలేజీ బిల్డింగ్ మీద నుంచి దూకేసిన విద్యార్థిని.. కారణం ఏంటి? (Video)

కాల్పుల ఘటన: కెనడాకు వెళ్లిన భారతీయ విద్యార్థిని మృతి

వందలాది మంది అంతర్జాతీయ విద్యార్థుల విద్యా వీసాలు రద్దు

ఇజ్రాయెల్ వైమానిక దాడులు- 45మంది పాలస్తీనియన్లు మృతి

వివాహేతర సంబంధాన్ని క్రిమినల్ నేరంగా పరిగణించలేం.. ఢిల్లీ హైకోర్టు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments