Webdunia - Bharat's app for daily news and videos

Install App

షర్ట్ లేకుండా తొలిసారి కనిపించిన మహేష్ బాబు.. నెట్టింట ఫోటో వైరల్ (video)

Webdunia
మంగళవారం, 19 మే 2020 (12:48 IST)
Mahesh Babu
టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు సినిమాల్లోనూ షర్ట్ లేకుండా కనిపించరు. చాలా విషయాల్లో రిజర్వుడుగా వుంటారు. సినిమాల్లోనే కాకుండా నిజజీవితంలో షర్ట్ లేకుండా కనిపించరు. కావాలంటే టీషర్టుపై చొక్కా వేసుకుని కూడా కనిపిస్తాడు. కథ ప్రకారం కండలు చూపించాల్సి వస్తుందని కొన్ని సినిమాలు కూడా వదులుకున్నారు. ఇంత సిగ్గేంటి బాబూ అని అభిమానులు విసుక్కున్నా ఇట్స్ మై లైఫ్ అనేస్తారు. 
 
అలాంటి వ్యక్తి ప్రస్తుతం తొలిసారిగా చొక్కా లేకుండా కనిపించారు. కానీ ఈ సీన్ సినిమాల కోసం కాదు.. ఇంట్లో స్విమ్మింగ్ పూల్‌లో మహేష్ అలా కనిపించారు. కూతురు సితారతో కలిసి స్విమ్మింగ్ పూల్‌లో సందడి చేస్తున్న హీరో ఫొటోను భార్య నమ్రత శిరోద్కర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అందులోనూ ప్రిన్స్ పూర్తిగా కాకుండా ఛాదీ వరకు మాత్రమే షర్టు లేకుండా కనిపించారు. ఈ ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తిరుమల ఘాట్ రోడ్డు.. సైకిల్‌పై వెళ్తున్న జంటపై చిరుత దాడి వీడియో వైరల్ (video)

బాలికపై అత్యాచారం.. గర్భవతి అని తెలియగానే సజీవంగా పాతిపెట్టేందుకు...

ప్రపంచ వారసత్వ ప్రదేశాల తుది జాబితాలో లేపాక్షి, గండికోట చేర్చాలి

హెచ్ఐవీ సోకిన మైనర్ బాలికపై అత్యాచారం..

Chandrababu Naidu: కుప్పంలో 250 కుటుంబాలను దత్తత తీసుకుంటున్నాను.. చంద్రబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments