Webdunia - Bharat's app for daily news and videos

Install App

టాలీవుడ్ మోస్ట్ సూపర్బ్ కపుల్... నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను...

Webdunia
ఆదివారం, 9 ఆగస్టు 2020 (14:43 IST)
తెలుగు చిత్రపరిశ్రమలో మోస్ట్ సూపర్బ్ కపుల్‌గా పేరుగాంచిన వారిలో ప్రిన్స్ మహేష్ బాబు - నమ్రతా శిరోద్కర్ ఒకరు. అయితే, మహేష్ బాబు పుట్టినరోజు వేడుకను ఆదివారం జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు సినీ, రాజకీయ నాయకులు బర్త్‌డే విషెస్ చెప్తున్నారు. అలాగే, భార్య నమ్రతా శిరోద్కర్‌, కుమార్తె సితార కూడా ఆయనకు సూపర్‌ స్పెషల్‌ విషెస్‌ను అందజేశారు. 
 
'నిజమైన ప్రేమ అంటే ఏంటో అది నేను మీతో అనుభవించాను. హ్యాపీ బర్త్‌డే ఎంబీ. నేను ఇప్పుడు మరియు ఎల్లప్పడూ నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను' అంటూ మహేశ్‌బాబు తనను ముద్దు పెట్టుకుంటున్న ఫొటోను నమ్రతా ట్విట్టర్‌లో షేర్‌ చేశారు. 
 
కాగా, మహేశ్‌బాబు ఎనిమిదేళ్ల కుమార్తె సీతారా కూడా సోషల్‌మీడియాలో శుభాకాంక్షలు తెలిపింది. సీతారా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఒక అందమైన వీడియో క్లిప్‌ను పోస్ట్ చేస్తూ 'సంవత్సరంలో నాకు అత్యంత ఇష్టమైన రోజు!! హ్యాపీ బర్త్ డే నాన్నా. మీరు ఎప్పటికీ మంచి తండ్రి. నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను' అంటూ ట్వీట్ చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఉప్పల్ స్టేడియంలో బ్యాడ్మింటన్ ఆడుతుండగా గుండెపోటు.. 25ఏళ్ల వ్యక్తి మృతి.. ఆయన ఎవరు? (Video)

పహల్గాం ఉగ్రదాడికి పాల్పడింది మన దేశ ఉగ్రవాదులా? చిదంబరం వివాదాస్పద వ్యాఖ్యలు

హైదరాబాదులో రేవ్ పార్టీని చేధించిన EAGLE.. తొమ్మిది మంది అరెస్ట్

Jagan: సెంట్రల్ జైలుకు వెళ్లనున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ఎందుకు?

నేడు ఆపరేషన్ సింధూర్‌పై వాడివేడిగా చర్చ..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments