Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాగ‌శౌర్య ఆశ‌లు ఫ‌లించేనా..?

Webdunia
గురువారం, 12 డిశెంబరు 2019 (21:26 IST)
యంగ్ హీరో నాగ శౌర్య ఛ‌లో సినిమాతో ఘ‌న విజ‌యం సాధించాడు. ఆత‌ర్వాత నాగ‌శౌర్య న‌టించిన న‌ర్త‌న‌శాల సినిమా అట్ట‌ర్ ఫ్లాప్ అయ్యింది. దీంతో ఈసారి ఎలాగైనా స‌రే.. స‌క్స‌స్ సాధించాల‌నే ప‌ట్టుద‌ల‌తో త‌నే క‌థ రాసుకుని అశ్వ‌ద్థామ అనే సినిమా చేస్తున్నాడు. ఇందులో నాగ శౌర్య స‌ర‌స‌న మెహ‌రిన్ న‌టిస్తుంది. 
 
ఐరా క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై ఉషా ముల్పూరి స‌మ‌ర్ప‌ణ‌లో శంక‌ర్ ప్ర‌సాద్ ముల్పూరు నిర్మిస్తున్నారు. నూత‌న ద‌ర్శ‌కుడు ర‌మ‌ణ తేజ ఈ సినిమాతో తెలుగు తెరకు ప‌రిచ‌యం అవుతున్నారు. అటు క్లాస్ ఇటు మాస్ ఆడియెన్స్ ని అల‌రించే విధంగా ఈ సినిమాని రూపొందిస్తున్నారు. ప్యాన్ ఇండియా హిట్‌గా నిలిచిన కేజీఎఫ్ కి ఫైట్స్ కంపోజ్ చేసిన అన్బు- అరివు మాస్ట‌ర్స్ ఈ సినిమాకి యాక్ష‌న్ కొరియోగ్ర‌ఫి చేస్తుండ‌టం విశేషం.
 
ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుపుకుంటుంది. ఈ సినిమాని జ‌న‌వ‌రి 31న రిలీజ్ చేస్తున్న‌ట్టు అఫిషియ‌ల్ గా ఎనౌన్స్ చేసారు. నాగ‌శౌర్య‌తో పాటు టీమ్ అంద‌రూ చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. నాగ‌శౌర్య ఈ సినిమాపై ఎన్నో ఆశ‌లు పెట్టుకున్నారు. మ‌రి.. నాగ‌శౌర్య ఆశ‌లు ఫ‌లించేనా..? లేదా..? అనేది తెలియాలంటే జ‌న‌వ‌రి 31 వ‌ర‌కు ఆగాల్సిదే.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వివాహ వయసు 20 యేళ్లు ఉండటం వల్లే అత్యాచారాలు జరుగుతున్నాయ్...

భర్త గల్లా పట్టుకుని లాగికొట్టిన బాక్సర్ స్వీటీ బూరా (Video)

Two sisters: ఫుడ్ పాయిజనింగ్.. ఇధ్దరు సిస్టర్స్ మృతి.. తండ్రి, కుమార్తె పరిస్థితి విషమం

ఛత్రపతి శివాజీపై నాగ్‌పూర్ జర్నలిస్ట్ అనుచిత వ్యాఖ్యలు - అరెస్టు

పూజ పేరుతో నయవంచన... ప్రశ్నించినందుకు సామూహిక అత్యాచారం!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments