Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాగార్జున మీసాలు తీయడం వెనుక అసలు కారణమిదే?

టాలీవుడ్ 'మన్మథుడు' నాగార్జున సరికొత్త గెటప్‌లో కనిపిస్తున్నాడు. ఆయన నటిసున్న తాజా చిత్రం 'రాజు గారి గది 2'. ఈ చిత్రానికి ఓంకార్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్ బుధవారం విడుదలైంది. ఈ

Webdunia
గురువారం, 21 సెప్టెంబరు 2017 (13:55 IST)
టాలీవుడ్ 'మన్మథుడు' నాగార్జున సరికొత్త గెటప్‌లో కనిపిస్తున్నాడు. ఆయన నటిసున్న తాజా చిత్రం 'రాజు గారి గది 2'. ఈ చిత్రానికి ఓంకార్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్ బుధవారం విడుదలైంది. ఈ ట్రైలర్ రిలీజ్ కార్యక్రమానికి నాగార్జున సరికొత్త గెటప్‌లో కనిపించారు. ఉన్నట్టుండి నాగ్ మీసం లేకుండా కనిపించిన లుక్ వైరల్ కూడా అయింది.
 
అయితే నాగ్ మీసం తీయడం వెనుక ఉన్న సీక్రెట్ ఏంటని ఆరాలు తీశారు. ఈ పరిశోధనలో తెలిసిందేమంటే వెయ్యి కోట్ల రూపాయల బడ్జెట్‌తో తెరకెక్కనున్న 'మహాభారతం' కోసం నాగ్ ఇలా చేశాడని చెబుతున్నారు. మహాభారతంలో నాగార్జున కర్ణుడి పాత్ర చేయబోతున్నాడని ఆ మధ్య పుకార్లు షికారు చేశాయి.
 
ఈ క్రమంలో నాగ్ కర్ణుడి మేకప్ టేస్ట్ కోసం తీసి ఉంటారని పలువురు ముచ్చటించుకుంటున్నారు. మహాభారతం చిత్రం వచ్చే యేడాది శ్రీ కుమార్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కనుండగా, ఈ చిత్రాన్ని బి.ఆర్. శెట్టి నిర్మించనున్నాడు. మలయాళ మెగాస్టార్ మోహన్ లాల్ ఈ చిత్రంలో ముఖ్య పాత్ర పోషించనున్న విషయం తెల్సిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సుమయాలతో వైకాపా ప్రకాష్ రెడ్డి వీడియో.. హీరోయిన్ ఏమంది? (video)

అరకు అభివృద్ధికి కట్టుబడి ఉన్నాను.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (video)

భార్యాభర్తల మధ్య విభేదాలు.. 40 ఏళ్ల టెక్కీ ఆత్మహత్య.. భార్య వేధింపులే కారణమా?

వరుడి బూట్లు దాచిపెట్టిన వధువు వదిన.. తిరిగి ఇచ్చేందుకు రూ.50 వేలు డిమాండ్

పొలాల్లో విశ్రాంతి తీసుకుంటున్నారు.. నేనేమీ చేయలేను.. నారా లోకేష్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments