Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇజ్రాయిల్ ఫైటింగ్ నేర్చుకుంటున్న నాగార్జున‌

Webdunia
గురువారం, 17 జూన్ 2021 (15:37 IST)
Samurai fight
అర‌వై ఏళ్ళ వ‌య‌స్సులో కూడా యాక్ష‌న్ సినిమాల‌వైపు ఇంట్రెస్ట్ చూపుతున్నాడు నాగార్జున‌. క‌రోనాకు ముందే వైల్డ్‌డాగ్ అనే సినిమా చేశాడు. అందులో కూడా యాక్ష‌న్ స‌న్నివేశాలు వున్నాయి. అయితే అవ‌న్నీ పెద్ద ఎడ్వంచ‌ర్ అయిన ఫైట్లు కాదు. ఆ సినిమాతో యాక్ష‌న్ సినిమాలు చేయ‌గ‌ల‌న‌ని నిరూపించుకున్నాడు. తాజాగా ఆయ‌న చేయ‌బోతున్న సినిమా కూడా పూర్తి యాక్ష‌న్ సినిమా క‌థగా రూపొందుతోంది. ప్ర‌వీణ్ స‌త్తార్ ద‌ర్శ‌క‌త్వంలో ఏషియ‌న్‌ఫిలింస్ నారంగ్ నిర్మిస్తున్నారు. క‌రోనా సెకండ్ వేవ్ కుముందే సికింద్రాబాద్‌లో వినాయ‌కుడి టెంపుల్‌లో ప్రారంభ‌మైంది. త‌ల‌సాని శ్రీ‌నివాస యాద‌వ్ ప్రారంభించారు.
 
ఇక ఈ సినిమాలో ఓ కొత్త ఫైట్‌ను తెలుగులో ప‌రిచ‌యం చేయ‌బోతున్నారు. ఇజ్రాయిల్‌కు చెందిన  క్రౌవ్‌ రాగా స‌మురాయ్ అనే యాక్ష‌న్‌ను ఇందులో చూపించ‌బోతున్నారు. ఇందులో `రా` ఏజెంట్‌గా నాగార్జున క‌నిపించ‌బోతున్నాడు. ఈ విద్య‌కోసం ఇప్ప‌టికే ఇజ్రాయిల్ పైట‌ర్ల‌తో శిక్ష‌ణ తీసుకుంటున్నాడు. ఈ నెలాఖ‌రుకు శిక్ష‌ణ పూర్త‌యిన త‌ర్వాత వ‌చ్చేనెలలో ఈ సినిమాను సెట్‌పైకి తీసుకెళ్ళ‌నున్నారు. నాగార్జున స‌ర‌స‌న కాజ‌ల్ హీరోయిన్‌గా న‌టిస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Recording Dances: పవన్ కల్యాణ్ అడ్డా.. ఆగని రికార్డింగ్ డ్యాన్స్‌లు

2047 నాటికి దేశాభివృద్ధి ఖాయం.. అందులో 33శాతం మనమే వుంటాం: చంద్రబాబు

ఎందుకండీ ప్రాణాల మీదికి తెచ్చుకుంటారు, ప్రాణం పోతే వస్తుందా? (video)

పిఠాపురంలో 12 మంది అమ్మాయిలు పచ్చిబూతు డ్యాన్సులు (Video)

లోక్‌సభలో ప్రియాంకా గాంధీ బుగ్గలు నిమిరిన రాహుల్ : స్పీకర్ ఆగ్రహం (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments