Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఓరి దేవుడో... ఈ 'మన్మథుడి' ఫాలోయింగ్ మాములుగా లేదుగా...

తెలుగు చిత్ర పరిశ్రమలో మన్మథుడిగా పేరుగాంచిన హీరో అక్కినేని నాగార్జున. ఈ సీనియర్ నటుడి ఫాలోయింగ్ నాటి నుంచి నేటి వరకు ఓ రేంజ్‌లోనే ఉంది. ముఖ్యంగా.. ఐదు పదులు దాటిన వయసులో కూడా ఏమాత్రం తగ్గడం లేదు.

Webdunia
గురువారం, 5 జనవరి 2017 (08:11 IST)
తెలుగు చిత్ర పరిశ్రమలో మన్మథుడిగా పేరుగాంచిన హీరో అక్కినేని నాగార్జున. ఈ సీనియర్ నటుడి ఫాలోయింగ్ నాటి నుంచి నేటి వరకు ఓ రేంజ్‌లోనే ఉంది. ముఖ్యంగా.. ఐదు పదులు దాటిన వయసులో కూడా ఏమాత్రం తగ్గడం లేదు. పైగా, కుర్రహీరోలకు గట్టి పోటీనివ్వడం గమనార్హం. గత యేడాది నాగార్జున నటించిన అన్ని చిత్రాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. ముఖ్యంగా.. యంగ్ హీరోలకి సైతం అందరి ద్రాక్షగా మారిన రూ.50 కోట్ల మార్క్ ని చాలా సులభంగా క్రాస్ చేసేశాడీ టాలీవుడ్ కింగ్.
 
అంతేనా... సోషల్ మీడియాలోనూ నాగ్ ఫాలోయింగ్ మాములుగా లేదు. తాజగా, నాగ్ ట్విట్టర్ ఫాలోవర్స్ సంఖ్య 2 మిలియన్ (20 లక్షలకు) చేరింది. టాలీవుడ్‌లో కొద్దిమంది స్టార్స్‌కి మాత్రమే ఈ రేంజ్‌లో ఫాలోయింగ్ ఉంది. ఈ మధ్య హాట్రిక్ హిట్స్ కొట్టిన సీనియర్ హోరో ఒక్క నాగ్ మాత్రమే. మనం, సోగ్గాడే చిన్ని నాయనా, ఊపిరి వంటి వరుస బ్లాక్‌ బస్టర్స్‌ హిట్స్ తన ఖాతాలో వేసుకొన్నాడు. ఇక, ఈ సంవత్సరం శ్రీవారి భక్తుడిగా ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Praja Darbar: నారా లోకేష్ ప్రజా దర్బార్.. రాజభాస్కర రెడ్డి చేసిన రూ1.77 కోట్ల మోసం గురించి..?

బీఆర్ఎస్ నేతలు ఎప్పటికైనా తన దారికి రావాల్సిందే : కె.కవిత

Telangana: పోలీసుల ఎదుట లొంగిపోయిన సీపీఐ మావోయిస్ట్ పార్టీ నేతలు

Ranya Rao: కన్నడ సినీ నటి రన్యా రావుకు ఏడాది జైలు శిక్ష

Telangana: తెలంగాణలో భారీ వర్షాలు- ఉరుములు, మెరుపులు.. ఎల్లో అలెర్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments