Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ యజమాని రాత్రిపూట వేధిస్తున్నాడు... కట్టడి చేయండి : కోర్టును ఆశ్రయించిన హీరోయిన్!

బొద్దుపిల్ల నమితకు ఇంటి యజమాని నుంచి వేధింపులు మొదలయ్యాయి. దీంతో ఆమె చెన్నై సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించింది. ఇంటి యజమాని ప్రతి రోజు రాత్రి వచ్చి వేధిస్తున్నాడనీ, అతడిని కట్టడి చేయాలంటూ తన పిటీషన్‌లో

Webdunia
గురువారం, 5 జనవరి 2017 (07:08 IST)
బొద్దుపిల్ల నమితకు ఇంటి యజమాని నుంచి వేధింపులు మొదలయ్యాయి. దీంతో ఆమె చెన్నై సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించింది. ఇంటి యజమాని ప్రతి రోజు రాత్రి వచ్చి వేధిస్తున్నాడనీ, అతడిని కట్టడి చేయాలంటూ తన పిటీషన్‌లో పేర్కొంది. 
 
ఓ తమిళ చిత్రం ద్వారా కోలీవుడ్‌కు పరిచయమైన నమిత... చెన్నై నుంగంబాక్కంలోని ఓ ఇంట్లో అద్దెకు నివశిస్తోంది. ఇక్కడే గత కొన్నేళ్లుగా ఆమె ఉంటోంది. అయితే, ఇంటికి అద్దె చెల్లించే విషయంలో యజమానికి ఆమెకు మధ్య వివాదం చెలరేగింది. దీంత ఇంటి యజమాని నుంచి వేధింపులు మొదలయ్యాయి. 
 
దీనిపై నుంగంబాక్కం పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయింది. దీంతో ఆమె సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ జరిపిన న్యాయమూర్తి.. నమితకు ఇంటి యజమాని నుంచి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలంటూ ఆదేశాలు జారీ చేసింది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

సన్నబియ్యం లబ్దిదారుడి ఇంట్లో భోజనం చేసిన సీఎం రేవంత్ రెడ్డి (Video)

పాంబన్ వంతెనను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ!

ఎస్వీయూ క్యాంపస్‌లో సంచరిస్తున్న చిరుత!!

మార్కెటింగ్ కంపెనీ అమానవీయ చర్య.. ఉద్యోగులను కుక్కల్లా నడిపించింది (Video)

అమరావతి రైల్వే నిర్మాణానికి లైన్ క్లియర్.. త్వరలో టెండర్లు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments