Webdunia - Bharat's app for daily news and videos

Install App

జాకీచాన్‌కు దిశా పటానీ హెడ్ మసాజ్.. శృతిమించడంతో పక్కనబెట్టిన హీరో!

'లోఫర్' బ్యూటీ దిశా పటానీ. ఈ చిత్రం తర్వాత తెలుగులో ఆఫర్లు లేకపోవడంతో బాలీవుడ్‌కు వెళ్లిపోయింది. అక్కడ సినిమాల కంటే టైగర్ ష్రాఫ్‌తో ఎఫైర్‌తోనే మంచి పేరు గడించింది. నిత్యం వార్తల్లో నిలుస్తూ వచ్చింది.

Webdunia
గురువారం, 5 జనవరి 2017 (06:17 IST)
'లోఫర్' బ్యూటీ దిశా పటానీ. ఈ చిత్రం తర్వాత తెలుగులో ఆఫర్లు లేకపోవడంతో బాలీవుడ్‌కు వెళ్లిపోయింది. అక్కడ సినిమాల కంటే టైగర్ ష్రాఫ్‌తో ఎఫైర్‌తోనే మంచి పేరు గడించింది. నిత్యం వార్తల్లో నిలుస్తూ వచ్చింది. 
 
ఈ క్రమంలో బాయ్‌ఫ్రెండ్ టైగర్‌తో ఉన్న ఎఫైర్ బోర్ కొట్టడంతో ఓ ఇంటర్నేషనల్ స్టార్‌పై దృష్టిమళ్లించింది. ఆమె చేసిన ప్రయత్నాలు ఫలించి... మార్షల్ ఆర్ట్స్, మెగాస్టార్ జాకీచాన్‌తో కలిసి దిశాపటానీ 'కుంగ్ ఫు యోగా'లో నటించే అవకాశం దక్కింది. ఇదే అదునుగా భావించిన ఈ 'లోఫర్' బ్యూటీ... జాకీతో చాలా క్లోజ్ మెలుగుతూ వచ్చిందట.
 
పైగా... వయసు రీత్యా.. యాక్షన్ సీన్లు చేశాక జాకీ బాగా అలసిపోయేవాడట. దీన్ని ఆసరాగా తీసుకున్న దిశా... హీరోకు హెడ్‌మసాజ్ చేస్తూ వచ్చిందట. అయితే, ఈ మసాజ్ మొదట్లో బాగానేవున్నా రోజులు గడిచే కొద్దీ శృతిమించిపోయింది. దీన్ని గమనించిన జాకీచాన్... దిశా పటానీని దూరంగా ఉంచినట్టు సమాచారం. ప్రస్తుతం ఇదే బాలీవుడ్‌లో పెద్ద హాట్‌టాపిక్‌గా ఉంది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

సమాజానికి భయపడి ఆత్మహత్య చేసుకున్న 14 ఏళ్ల అత్యాచార బాధితురాలు

Crime: భార్యాపిల్లలను బావిలో తోసి హతమార్చేసిన భర్త

జనరేటివ్ ఏఐ, కంప్యూటేషనల్ ఇంటెలిజెన్స్‌పై కెఎల్‌హెచ్ బాచుపల్లి అంతర్జాతీయ సదస్సు

Praja Darbar: నారా లోకేష్ ప్రజా దర్బార్.. రాజభాస్కర రెడ్డి చేసిన రూ1.77 కోట్ల మోసం గురించి..?

బీఆర్ఎస్ నేతలు ఎప్పటికైనా తన దారికి రావాల్సిందే : కె.కవిత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

తర్వాతి కథనం
Show comments