Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇద్దరికీ ఇష్టమైతే విడాకులు తీసుకోమని సలహా ఇచ్చా : నాగార్జున

Webdunia
గురువారం, 27 జనవరి 2022 (17:04 IST)
టాలీవుడ్ క్యూట్ కపుల్స్‌గా గుర్తింపు పొందిన అక్కినేని నాగ చైతన్య, హీరోయిన్ సమంతలు విడాకుల అంశం తెలుగు చిత్రపరిశ్రమలో పెను చర్చనీయాంశమైంది. ఈ అంశంపై సీనియర్ హీరో అక్కినేని నాగార్జున తొలిసారి స్పందించారు. ఆయన ఓ బాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ముందు సమంతనే విడాకులు కోరారని చెప్పారు. ఆమె ఉన్నట్టుండి ఎలా ఎందుకు అడిగారో చైతన్యకు అర్థంకాలేదన్నారు. పైగా, ఆమె ఒత్తిడి చేయడంతో సమంత నిర్ణయాన్ని అంగీకరించక తప్పలేదన్నారు. 
 
అయితే, ఈ విడాకుల వల్ల తమ తండ్రి ఎంతగా కుమిలిపోతాడో.. తమ కుటుంబ పరువు ఏమైపోతుందోనని నాగ చైతన్య ఆలోచించాడనీ, కానీ, ఇద్దరికీ ఇష్టమైతే విడాకులు తీసుకోవాలని తాను సలహా ఇచ్చానని చెప్పారు. 2021 కొత్త సంవత్సర వేడుకలను వారిద్దరూ కలిసి జరుపుకున్నారని, ఇంతలోనే వారిద్దరి మధ్య ఏం జరిగిందో తనకు తెలియదని చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బంగాళాఖాతంలో అల్పపీడనం ఏపీకి మూడు రోజుల పాటు వర్షాలు...

జనసేనలో చేరికపై ఇపుడేం మాట్లాడలేను : మంచు మనోజ్ (Video)

పావురాల సంఖ్య పెరగడం మనుషులకు, పర్యావరణానికి ప్రమాదమా? నిపుణులు ఏం చెబుతున్నారు...

దుబాయ్‌లో పండుగ సీజన్ 2024

అంతర్జాతీయ గీతా మహోత్సవంలో మధ్యప్రదేశ్ గిన్నిస్ ప్రపంచ రికార్డ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

Ber fruit: రేగు పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments