Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోడలు లావణ్య త్రిపాఠికి మెగా బ్రదర్ స్పెషల్ పోస్ట్

Webdunia
శుక్రవారం, 15 డిశెంబరు 2023 (18:17 IST)
ఇటీవల మెగా ఫ్యామిలీలోకి హీరోయిన్ లావణ్య త్రిపాఠి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ అందాల తార మెగా వారసుడు నాగబాబు తనయుడు వరుణ్ తేజ్‌ని పెళ్లాడింది. ఈ నేపథ్యంలో తాజాగా నాగబాబు తన కోడలుపై పోస్ట్ చేసిన ఓ మెసేజ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
 
శుక్రవారం (డిసెంబర్ 15) లావణ్య త్రిపాఠి పుట్టినరోజు. లావణ్య డిసెంబర్ 15, 1990న జన్మించింది. అయితే మెగా బ్రదర్ నాగబాబు మాత్రం లావణ్యకు ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఇన్‌స్టాలో ప్రత్యేక పోస్ట్ పెట్టారు.
 
"మీ ప్రత్యేక రోజున నా ప్రియమైన లావణ్యకి ఆశీస్సులు. ప్రతి సంవత్సరం మీకు మరింత ఆనందం, ప్రేమ, అందమైన క్షణాలు, అద్భుతమైన విజయాలు కావాలని కోరుకుంటున్నాను. పుట్టిన రోజు శుభాకాంక్షలు" అని నాగబాబు తన సందేశంలో పేర్కొన్నారు. 
 
నాగబాబు చేసిన ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు లావణ్య త్రిపాఠికి పెద్ద ఎత్తున బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు. మెగా ఇంట్లోకి అడుగుపెట్టిన తర్వాత ఆమె తొలి పుట్టినరోజు కావడం విశేషం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కర్నాటక మాజీ డీజీపీ అనుమానాస్పద మృతి - ఇంట్లో విగతజీవుడుగా...

పుష్ప మూవీలోని 'సూసేకీ' పాట హిందీ వెర్షన్‌‍కు కేజ్రీవాల్ దంపతుల నృత్యం (Video)

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి - చెవి కమ్మలు నొక్కేసిన ఆస్పత్రి వార్డు బాయ్ (Video)

తిరుమల ఘాట్ రోడ్డులో దగ్దమైన కారు.. ప్రయాణికులు తప్పిన ప్రాణగండం!! (Video)

కాబోయే భర్త ఎలా ఉండాలంటే.. ఓ యువతి కోరికల చిట్టా .. సోషల్ మీడియాలో వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

తర్వాతి కథనం
Show comments