Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాగబాబు మా నాన్న.. నిహారిక నా చెల్లి - విజయ్ దేవరకొండ

Webdunia
సోమవారం, 25 మార్చి 2019 (12:03 IST)
యువ నటుడు విజయ్ దేవరకొండ సూర్యకాంతం ఆడియో లాంజ్, ఫ్రీ రిలీజ్ సినిమాలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ నెల 29వ తేదీన సినిమా విడుదల కాబోతోంది. సినిమాలో హీరోగా రాహుల్, హీరోయిన్‌గా నిహారిక నటిస్తోంది. నిహారిక నటుడు నాగబాబు కుమార్తెన్న సంగతి తెలిసిందే. సినిమా ఆడియో లాంచ్, ప్రీ-రిలీజ్‌లో పాల్గొన్న విజయ్ దేవరకొండ కొణిదెల ఫ్యామిలీతో తనకున్న సంబంధాన్ని గుర్తుచేసుకున్నారు.  
 
నాగబాబు నా తండ్రి. నేను గీత గోవిందం సినిమాలో ఆయనతో కలిసి నటించినందుకు ఎంతో సంతోషంగా ఉంది. నాగబాబుతో కలిసి నటించినప్పుడు నా తండ్రితో కలిసి ఉన్నట్లు అనిపించింది. నన్ను చెడ్డవాడిగా ముందు అనుకున్నారట నాగబాబు. సినిమా షూటింగ్‌లో నన్ను కలిసిన తరువాత నువ్వు మంచోడివేరా అని అన్నట్లు చెప్పుకొచ్చారు విజయ్ దేవరకొండ. నాగబాబు నా తండ్రి అయితే నిహారిక నా చెల్లెలు అంటున్నారు విజయ్ దేవరకొండ. ఈ సినిమా మంచి విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మహిళ లో దుస్తుల్లో రెండు తాబేళ్లు.. అలా కనుగొన్నారు..?

జగన్ పైన గులకరాయి విసిరిన నిందితుడు కడపలో.., పట్టుకొచ్చారు (video)

Couple: బైకుపై అంకుల్-ఆంటీల రొమాన్స్.. హగ్గులు, కిస్సులతో ఈ లోకాన్ని మరిచిపోయారు.. (video)

చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి కోర్టులో చుక్కెదురు

Cobra-బీహార్‌లో షాకింగ్ ఘటన: నాగుపామును కొరికి చంపేసిన బుడ్డోడు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments