Webdunia - Bharat's app for daily news and videos

Install App

మూగ భాషలో శిక్షణ పొందుతోంది: అనుష్క

Webdunia
సోమవారం, 25 మార్చి 2019 (09:59 IST)
అనుష్క నటనతోనే అందరికీ ఆకట్టుకుంటుంది. అలాంటి అనుష్కను వెండితెరపై చూసి సంవత్సరం పైనే అవుతోంది. ఈ విషయం అనుష్క అభిమానులకు నిరాశ కలిగిస్తోంది. భాగమతి తరువాత ఏ చిత్రంలోనూ నటించని స్వీటీ.. పెరిగిన తన బరువును తగ్గించుకోవడానికి నానా అవస్థలు పడిందనే ప్రచారం జరుగుతోంది. అంతేకాదు, ఆ మధ్య ఆలయ దర్శనం చేసుకుంటే.. అనుష్క దోశ నివారణకోసం పూజలు నిర్వహించిందని, త్వరలో పెళ్లి పీటలెక్కబోతుందని వార్తలు ప్రచారం అయ్యాయి.
 
అయితే ఇలాంటి విషయాలు అస్సలు పట్టించుకోని అనుష్క ఆ మధ్య బరువు తగ్గడం కోసం విదేశాలకు వెళ్లారు. అక్కడ ఆమె ప్రయత్నం ఫలించి నాజూగ్గా రెట్టించిన అందాన్ని పోగేసుకుని తిరిగొచ్చారు. తాజాగా 'సైలెన్స్' అనే త్రిభాషా చిత్రంలో నటించేందుకు సిద్ధమైయ్యారు. మాధవన్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రంలో రానా అతిథి పాత్రలో తెరకెక్కనున్నారని సమాచారం.
 
హేమంత్ మధుకర్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో అనుష్క మూగ, చెపుడు కలిగిన యువతిగా నటించబోతుందని చెప్తున్నారు. అందుకోసమే ఈ అమ్మడు మూగ భాషలో శిక్షణ పొందుతోంది. అమెరికాలో మూగ భాషలో తర్ఫీదు తీసుకుంటుందని సమాచారం. అసలు మాటలే లేకుండా సైగలతో, ముఖ కవళికలతో సైలెన్స్ సినిమా ద్వారా అలరించడానికి స్వీటీ తయారవుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Car Climbs Wall: కాంపౌండ్ గోడపైకి ఎక్కిన కారు.. డ్రైవర్ ఎలా నడిపాడంటే?

బరువు తగ్గేందుకు ఫ్రూట జ్యూస్ డైట్.. చివరకు...

నిద్రమత్తులో డ్రైవింగ్ చేస్తూ కారును ప్రహరీ గోడపైకి ఎక్కించిన డ్రైవర్

Hyderabad: భార్యాభర్తల గొడవలు నాలుగు గోడలకే పరిమితం కాదు.. హత్యల వరకు వెళ్తున్నాయ్!

ప్రధాని మోడీ మూడేళ్ళలో విదేశీ పర్యటన ఖర్చు రూ.295 కోట్లు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

తర్వాతి కథనం
Show comments