Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్ కల్యాణ్ దగ్గర డబ్బుల్లేవ్.. సినిమా, పాలిటిక్స్ రెండూ మేనేజ్ చేస్తున్నాడు: నాగబాబు

జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన దగ్గర పెద్దగా డబ్బులు లేవని చెప్పిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై మెగా బ్రదర్ నాగబాబు స్పందిస్తూ.. పవన్ కల్యాణ్ మొన్న చెప్పింది నిజమేనన్నారు. మావాడి దగ్గర డబ్బులేం లేవని.. వా

Webdunia
ఆదివారం, 4 డిశెంబరు 2016 (17:00 IST)
జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన దగ్గర పెద్దగా డబ్బులు లేవని చెప్పిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై మెగా బ్రదర్ నాగబాబు స్పందిస్తూ.. పవన్ కల్యాణ్ మొన్న చెప్పింది నిజమేనన్నారు. మావాడి దగ్గర డబ్బులేం లేవని.. వాడు మొన్న చెప్పింది నిజమేనన్నారు. మా వాడు ప్రస్తుతం డబ్బు సంపాదించుకోవాలని నాగబాబు తెలిపారు. మావాడు నాలుగైదు సినిమాలు చేసి.. ముందు వాడు బతకాలి. ఆ తర్వాత రాజకీయాల్లోకి రావాలని.. రెండూ మేనేజ్ చేస్తున్నాడని నాగబాబు తెలిపారు. 
 
నరేంద్ర మోడీ విషయంలో అప్లికేషన్ బాగలేదని పవన్ మొన్న విమర్శించాడని, నిజంగా చెప్పాలంటే.. మోడీ తీసుకున్న నిర్ణయం పవన్ కల్యాణ్ లాంటి నిజాయితీ పరులకు సాయం అవుతుందని నాగబాబు తెలిపారు. నిజాయితీ పరులైన రాజకీయ నాయకులకు ఇది సరైన సమయమని, ప్రజల కోసం పనిచేద్దామని వచ్చే రాజకీయనాకులకు కచ్చితంగా అవకాశం వస్తుందని నాగబాబు ధీమా వ్యక్తం చేశారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Hyderabad: శనివారం నుంచి అమలులోకి హైదరాబాద్ మెట్రో రైలు ఛార్జీలు

కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్-II: ఏపీకి 95 శాతంతో పోల్చితే.. తెలంగాణకు 15శాతం మాత్రమే?

Bridegroom: వివాహానికి ముందు రోజు వేరొక స్త్రీని పెళ్లాడిన వరుడు ఎక్కడ?

పాకిస్థాన్‌కు వార్నింగ్ ఇచ్చిన సీఎం చంద్రబాబు.. అలా జరిగితే అదే చివరి రోజట...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments