Webdunia - Bharat's app for daily news and videos

Install App

బన్నీ పెర్‌ఫార్మెన్స్ అల్లకల్లోలమే.. హింట్ ఇచ్చిన నాగబాబు

Webdunia
శుక్రవారం, 30 అక్టోబరు 2020 (21:49 IST)
స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న తాజా చిత్రం పుష్ప. ఈ చిత్రానికి క్రియేటీవ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో బన్నీ సరసన క్రేజీ హీరోయిన్ రష్మిక నటించనుంది. కరోనా కారణంగా ఆగిన ఈ మూవీ షూటింగ్ వచ్చే నెల నుంచి ప్రారంభం కానుంది. బన్నీ, సుక్కు కాంబినేషన్లో రూపొందిన ఆర్య, ఆర్య 2 సినిమాలు సక్సస్ సాధించడంతో హ్యాట్రిక్ మూవీ గురించి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
 
ఇదిలా ఉంటే.. మెగా బ్రదర్ నాగబాబు పుట్టినరోజు సందర్భంగా మెగా హీరోలంతా శుభాకాంక్షలు చెప్పారు. అల్లు అర్జున్ కూడా నాగబాబును తన ఫేవరెట్ పర్సన్ అంటూ విష్ చేశారు. దీనికి నాగబాబు బన్నీకి థ్యాంక్స్ చెబుతూ పుష్ప సినిమా కోసం ఎదురుచూస్తున్నాను. సిల్వర్ స్క్రీన్ మీద పుష్పగా నువ్వు చేసే అలకల్లోలం చూడాలనుకుంటున్నానని అన్నారు.
 
పుష్ప సినిమా అప్డేట్ ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తున్న అభిమానులకు నాగబాబు ఇలా స్పందించడంతో హ్యాపీగా ఫీలవుతున్నారు. నాగబాబు అలా అనడంతో  సినిమాలో బన్నీ పెర్ఫార్మెన్స్ పీక్స్ అన్నమాట అంటూ సందడి చేస్తున్నారు.
 
 ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించే ఈ సినిమాకి రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆస్పత్రి ఎగ్జిక్యూటివ్ వేధింపులు.. మహిళా ఫార్మసిస్ట్ ఆత్మహత్య.. మృతి

ప్రైవేట్ బస్సులో మహిళపై సామూహిక అత్యాచారం.. ఇద్దరు కుమారుల ముందే..?

పచ్చడి కొనలేనోడివి పెళ్లానికేం కొనిస్తావ్ రా: అలేఖ్య చిట్టి పికిల్స్ రచ్చ (Video)

తిరుపతి-పళనిల మధ్య ఆర్టీసీ సేవలను ప్రారంభించిన పవన్ కల్యాణ్

కొండపై గెస్ట్ హౌస్ సీజ్.. కేతిరెడ్డికి అలా షాకిచ్చిన రెవెన్యూ అధికారులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

తర్వాతి కథనం
Show comments