Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాగ చైతన్య "ధూత" అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్

Webdunia
శనివారం, 30 ఏప్రియల్ 2022 (15:21 IST)
హీరో నాగచైతన్య కొత్త చిత్రం "ధూత" అమెజాన్ ప్రైమ్‌లో విడుదలకానుంది. విక్రమ్ కె. కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పార్వతి తిరువోతు, ప్రియా భవానీ శంకర్, ప్రాచీ దేశాయ్, తరుణ్ భాస్కర్ దాస్యం తదితరులు ప్రధాన పాత్రలను పోషిస్తున్నట్టు మేకర్స్ వెల్లడించారు.
 
నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్మెంట్స్ ప్రొడక్షన్ పతాకంపై నిర్మిస్తున్న ఈ వెంబ్ సిరీస్‌ను ఆగస్టు లేదా సెప్టెంబరులో విడుదల చేయనున్నారు. నాగ చైతన్య నటించిన "థ్యాంక్యూ" చిత్రానికి కూడా విక్రమ్ కె. కుమార్ దర్శకత్వం వహించిన విషయం తెల్సిందే. 
 
ధూత వెబ్ సిరీస్‌కు సంబంధించి నాగ చైతన్య లుక్‌ను కూడా తాజాగా వెల్లడించారు. దీన్ని అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్ చేయనున్నట్టు అధికారికంగా ప్రకటించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వివాహిత వద్దన్నా వదిలిపెట్టని ప్రియుడు, భార్యను చంపేసిన భర్త?

భర్త తాగుబోతు.. వడ్డీ వసూలు చేసేందుకు వచ్చిన వ్యక్తితో భార్య జంప్.. అడిగితే?

ఏపీ విభజన తర్వాత తెలంగాణ అప్పుల కుప్పగా మారింది

Pawan Kalyan: కుంభేశ్వరర్ ఆలయంలో పవన్ కల్యాణ్.. సెల్ఫీ ఫోటోలు వైరల్ (video)

లోక్‌సభలో కొత్త ఆదాయపన్ను బిల్లును ప్రవేశపెట్టిన కేంద్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మధుమేహం వ్యాధికి మెంతులు అద్భుతమైన ప్రయోజనాలు

మునగ ఆకుల టీ ఒక్కసారి తాగి చూడండి

దొండ కాయలు తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

హైదరాబాద్ వేడి వాతావరణం, భౌగోళిక పరిస్థితులు డీహైడ్రేషన్ ప్రమాదంలో పడేస్తున్నాయి: హెచ్చరిస్తున్న నిపుణులు

బీట్ రూట్ జ్యూస్ ఉపయోగాలు

తర్వాతి కథనం
Show comments