Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా రియల్ లైఫ్ లవ్ స్టోరీనే ప్రేమమ్ చిత్ర కథ ... నిజ జీవితంలో ముగ్గురిని ప్రేమించా : నాగ చైతన్య

తాను నటించిన తాజా చిత్రం 'ప్రేమమ్' కథ నా నిజజీవిత ప్రేమకథేనని టాలీవుడ్ యువ హీరో అక్కినేని నాగచైతన్య చెప్పుకొచ్చాడు. నిజ జీవితంలో తాను ముగ్గురు అమ్మాయిలను ప్రేమించానని, చివరకు హీరోయిన్ సమంతను వివాహం చే

Webdunia
బుధవారం, 5 అక్టోబరు 2016 (12:46 IST)
తాను నటించిన తాజా చిత్రం 'ప్రేమమ్' కథ నా నిజజీవిత ప్రేమకథేనని టాలీవుడ్ యువ హీరో అక్కినేని నాగచైతన్య చెప్పుకొచ్చాడు. నిజ జీవితంలో తాను ముగ్గురు అమ్మాయిలను ప్రేమించానని, చివరకు హీరోయిన్ సమంతను వివాహం చేసుకోనున్నట్టు చెప్పాడు.
 
ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడుతూ హీరోయిన్ సమంతను ప్రేమించి పెళ్లి చేసుకోవడం అనేది తన వ్యక్తిగత విషయమన్నారు. ఈ పెళ్లికి, సినిమాకు ఎలాంటి సంబంధం లేదన్నారు. పెళ్ళికి, సినిమాకు లింకు పెట్టకూడదన్నారు. 
 
ఇకపోతే తన తాజా చిత్రం ప్రేమమ్‌లో ముగ్గురు హీరోయిన్లతో ప్రేమ సాగుతుందన్నారు. ఇది అచ్చం తన జీవిత ప్రేమకథేనన్నారు. తాను కూడా హైస్కూల్‌లో ఉండగా ఒక అమ్మాయిని ప్రేమించానని, కాలేజీలో ఉండగా మరో అమ్మాయిని ఇపుడు సమంతను ప్రేమించినట్టు నాగచైతన్య చెప్పాడు. ఇదే విధంగా ప్రేమమ్ కథ కూడా సాగుతుందన్నారు 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Tiruvannamalai: నాలుగు నెలల గర్భవతి.. నా భార్యే ఇక లేదు.. విషం తాగిన భర్త

పెళ్లికి ఒప్పుకోలేదని తనతో గడిపిన బెడ్రూం వీడియోను నెట్‌లో పెట్టేసాడు, స్నేహితురాలు చూసి షాక్

Grand Tiranga Yatra: విజయవాడలో తిరంగ యాత్ర.. పాల్గొన్న చంద్రబాబు, పవన్

Bandla Ganesh: బాబును కలిసిన బండ్ల- రెండే నిమిషాల్లో ఆ సమస్య మటాష్

జాగ్రత్త బాబూ, అమరావతి కరకట్ట పైన కారులో వెళితే జారిపోద్ది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments