Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాక్ నటులు భారత్‌లో ఉండొచ్చా.. అనే ప్రశ్నకు ఒకే ఆన్సర్ నో కామెంట్: హేమమాలిని

ఉరీ ఘటన నేపథ్యంలో పాకిస్థాన్‌ నటీనటులు వెంటనే భారత్‌ వదిలి వెళ్లిపోవాలని మహారాష్ట్ర నవనిర్మాణ సేన హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సల్మాన్‌ ఖాన్‌ కళాకారులు తీవ్రవాదులు కారని, వారికి పాక్‌ నుంచ

Webdunia
బుధవారం, 5 అక్టోబరు 2016 (12:44 IST)
ఉరీ ఘటన నేపథ్యంలో పాకిస్థాన్‌ నటీనటులు వెంటనే భారత్‌ వదిలి వెళ్లిపోవాలని మహారాష్ట్ర నవనిర్మాణ సేన హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సల్మాన్‌ ఖాన్‌ కళాకారులు తీవ్రవాదులు కారని, వారికి పాక్‌ నుంచి భారత్‌ వచ్చేందుకు వీసాలు, అనుమతులు ప్రభుత్వమే ఇస్తుందని శుక్రవారం ఓ కార్యక్రమంలో వ్యాఖ్యానించారు. కళాకారుల్ని, తీవ్రవాదుల్ని ఒకేలా చూడవద్దన్నారు. 
 
ఈ విషయంపై సల్మాన్‌ ఖాన్‌, రాధికా ఆప్టే తదితర సినీ ప్రముఖులు తమ అభిప్రాయాలను చెప్పారు. తాజాగా బాలీవుడ్‌ నటి హేమమాలిని ఈ విషయం గురించి మీడియా అడిగిన ప్రశ్నకు తనదైన శైలిలో స్పందించారు. ''వివాదాస్పదమైన ఈ ప్రశ్నకు సమాధానం చెప్పదలచుకోవడం లేదు. 
 
కానీ మొత్తంమీద.. మేము నటీనటులం. కాబట్టి పాకిస్థాన్‌ నటులు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి నటిస్తున్నారు. ఓ నటిగా వాళ్ల పనిని నేను ప్రశంసిస్తాను. కానీ వాళ్లు ఇక్కడ ఉండొచ్చా? లేదా? అనే విషయం గురించి నేను కామెంట్‌ చేయదలచుకోవడం లేదు'' అని హేమమాలిని మీడియాతో అన్నారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

చైనా ఆయుధ వ్యవస్థలను ఏమార్చి పాక్‍లో లక్ష్యాలపై దాడులు చేసిన భారత్!!

బీజాపూర్ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ - 31 మంది మావోలు హతం

Hyderabad: హాస్టల్ గదిలో ఉరేసుకున్న డిగ్రీ విద్యార్థి.. కారణం ఏంటో?

కాళ్ళబేరానికి వచ్చిన పాకిస్థాన్ : సింధు జలాల రద్దు పునఃసమీక్షించండంటూ విజ్ఞప్తి

పాకిస్తాన్ 2 ముక్కలు, స్వతంత్ర దేశంగా బలూచిస్తాన్ ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments