Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమ్మ-సమంత కనీసం రోజుకు గంటసేపైనా ఫోన్లు మాట్లాడుకుంటారు.. నాన్నను కలిస్తే?

టాలీవుడ్ హీరోయిన్ సమంత ఎప్పుడైనా గొడవ పడితే ముందుగా తన తల్లికే ఫోన్ చేసి కంప్లైంట్ చేస్తుందని నాగచైతన్య అన్నాడు. తన దగ్గరి కంటే అమ్మతోనే సమంత చనువుగా ఉంటుందని చెప్పాడు. తాజాగా నాగ చైతన్య నటించిన 'రారం

Webdunia
సోమవారం, 5 జూన్ 2017 (11:16 IST)
టాలీవుడ్ హీరోయిన్ సమంత ఎప్పుడైనా గొడవ పడితే ముందుగా తన తల్లికే ఫోన్ చేసి కంప్లైంట్ చేస్తుందని నాగచైతన్య అన్నాడు. తన దగ్గరి కంటే అమ్మతోనే సమంత చనువుగా ఉంటుందని చెప్పాడు. తాజాగా నాగ చైతన్య నటించిన 'రారండోయ్ వేడుక చూద్దాం' సినిమా విజయం సాధించింది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో తన సినిమా గురించి, కాబోయే భార్య గురించి పంచుకున్నాడు చైతు.
 
అమ్మ-సమంత కనీసం రోజుకు గంటసేపైనా ఫోన్లు మాట్లాడుకుంటారని చైతూ చెప్పాడు. అమ్మ చెన్నై నుంచి వచ్చినప్పుడల్లా సామ్ కలడవానికి కచ్చితంగా వెళ్తుందని చైతూ చెప్పుకొచ్చాడు. అలాగే సమంత.. నాన్న నాగార్జునను కలిసినప్పుడల్లా సినిమాల గురించే చర్చించుకుంటారని చెప్పుకొచ్చారు. పెళ్లి తర్వాత సినిమాల విషయంలో నా ఆలోచన విధానం మారదన్నాడు. 
 
సినిమాల్లో రొమాంటిక్ సన్నివేశాలు సాధారణం. సమంత ఒప్పుకుంటుందా అంటే అవన్నీ సినిమాల్లో సాధారణమే. ప్రేమకథలున్నా అందులో ఎలాంటి అభ్యంతరకరమైన సన్నివేశాలు ఉండకూడదని కోరుకుంటానని తెలిపాడు. తనకు ఆ విషయం తెలుసు కాబట్టి ఎలాంటి ఇబ్బందులు రావని చెప్పుకొచ్చాడు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రి-వెడ్డింగ్ షూట్, స్పెషల్ ఎఫెక్ట్స్ కోసం టపాసులు పేల్చితే... (video)

బెంగళూరులో యువతిపై నడిరోడ్డుపై లైంగిక వేధింపులు.. అక్కడ తాకి అనుచిత ప్రవర్తన

మనిషిలా మాట్లాడుతున్న కాకి.. వీడియో వైరల్

క్యాన్సర్ పేషెంట్‌పై అత్యాచారం చేశాడు.. ఆపై గర్భవతి.. వ్యక్తి అరెస్ట్.. ఎక్కడ?

మలబార్ గోల్డ్ అండ్ డైమెండ్స్‌లో బంగారు కడియం చోరీ.. వీడియో వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments