Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాగచైతన్య కారు బ్లాక్ ఫిలిం తొలగింపు-రూ.700ల జరిమానా

Webdunia
మంగళవారం, 12 ఏప్రియల్ 2022 (11:29 IST)
హైదరాబాద్ నగర ట్రాఫిక్ పోలీసులకు హీరో నాగచైతన్య చిక్కాడు. జూబ్లీ హిల్స్‌లో చైతూ కారుకి ఉన్న బ్లాక్ ఫిలింలను గుర్తించి ఆ కారుని ఆపి ట్రాఫిక్ పోలీసులు 700 రూపాయలు జరిమానా విధించారు. కారుకి ఉన్న బ్లాక్ ఫిలింలని కూడా తొలగించారు. ఆ సమయంలో నాగ చైతన్య కారులోనే ఉన్నారు.
 
ఇకపోతే.. ఇటీవల వై కేటగిరి వరకు భద్రత ఉన్న వ్యక్తులు తప్ప ఇతరులెవరూ వాహనాలకు బ్లాక్‌ ఫిలిం ఉపయోగించరాదని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో గత కొన్ని రోజులుగా హైదరాబాద్‌ నగరంలో ట్రాఫిక్‌ పోలీసులు వీటిపై ప్రత్యేక డ్రైవ్స్ నిర్వహిస్తున్నారు. 
 
కారు అద్దాలకు బ్లాక్ ఫిలిం అమర్చుకొని వెళ్తున్న వాహనదారులను ఆపి మరీ జరిమానాలు విధిస్తూ, అద్దాలకు ఉన్న బ్లాక్‌ ఫిలింలను తొలగిస్తున్నారు పోలీసులు.
 

ఇప్పటికే హైదరాబాద్‌లో ట్రాఫిక్ పోలీసులు నిర్వహించే సోదాల్లో చాలా మంది సెలబ్రిటీలు, స్టార్లు పట్టుబడుతున్నారు.

ఈ  క్రమంలో ఎన్టీఆర్, అల్లు అర్జున్, కళ్యాణ్ రామ్, మంచు మనోజ్, త్రివిక్రమ్.. లాంటి పలువురి కార్లను ఆపి వారి కార్లకి ఉన్న బ్లాక్ ఫిలింలని తొలగించి జరిమానాలు విధించారు పోలీసులు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నేను తప్పు చేసానని తేలితే అరెస్ట్ చేస్కోవచ్చు: పోసాని కృష్ణమురళి

కట్టుకున్నోడికి పునర్జన్మనిచ్చిన అర్థాంగి.. కాలేయం దానం చేసింది.. (video)

స్నేహితుడి పెళ్లిలో గిఫ్ట్ ఇస్తూ గుండెపోటుతో కుప్పకూలి యువకుడు మృతి (video)

మహారాష్ట్ర, జార్ఖండ్‌లో గెలుపు ఎవరిది.. ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్తున్నాయ్.. బీజేపీ?

లోన్ యాప్‌లు, బెట్టింగ్ సైట్‌ల భరతం పడతాం... హోం మంత్రి అనిత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

రోజూ కొన్ని బాదంపప్పులు తీసుకోండి: నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యానికి తోడ్పడుతుంది

రక్తవృద్ధికి తోడ్పడే ఖర్జూరాలు

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండటానికి 8 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments