చైతూ-సమంత మజిలీ లీకైంది.. ఎలాగో తెలుసా?

Webdunia
శనివారం, 27 అక్టోబరు 2018 (10:41 IST)
పెళ్లయిన తర్వాత నుంచి హీరోయిన్ సమంత చాలా ఆచితూచి పాత్రలు ఎన్నుకుంటోంది. యుటర్న్ లాంటి వైవిధ్యమైన సినిమాలు టేకప్ చేస్తోంది. త్వరలో ఇలాగే మరో సినిమా కూడా చేయబోతున్నట్లు తెలుస్తోంది. చిరకాలంగా చేతిలో సినిమాలు లేక, ఖాళీగా కూర్చున్న నందినీ రెడ్డి ఓ కొరియన్ ఫిల్మ్ ఆధారంగా మాంచి కథ తయారుచేసారని ఇండస్ట్రీలో వినిపిస్తోంది. 
 
తాజాగా 'నిన్ను కోరి' ఫేం శివ నిర్వాణ దర్శకత్వంలో అక్కినేని నాగ చైతన్య, సమంత దంపతులు కలిసి నటిస్తున్న విషయం తెలిసిందే. పెళ్లి తర్వాత వీరిద్దరూ కలిసి నటిస్తున్న తొలి సినిమా ఇదే కావడంతో చిత్రంపై భారీగా అంచనాలున్నాయి. ఈ చిత్రానికి ''మజిలీ'' అనే టైటిల్‌ను చిత్రబృందం ఖరారు చేసింది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్లో కూర్చుని చైతూ- సమంత మాట్లాడుకుంటున్న వీడియో ఒకటి తాజాగా లీకైంది. దీన్ని సామ్ వీరాభిమాని ఒకరు ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. 
 
ఈ వీడియో చూశాక.. అద్భుతమైన భావన కల్గింది. మీరు చైతన్యతో ఏదైనా టాప్‌ సీక్రెట్‌ మాట్లాడుతున్నారా సమంత? ''మజిలీ'' సినిమా కోసం చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నానని ఓ ఫ్యాన్స్ తెలిపాడు. ఈ ట్వీట్‌ని చూసిన సామ్ షాక్ అయిన ఎమోజీలను కామెంట్‌గా పెట్టింది. తర్వాత ఆ ట్వీట్‌ను డిలీట్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పవన్ గారూ.. దీనిని భక్తి అనరు.. రాజకీయ నటన అంటారు.. ఆర్కే రోజా ఫైర్

హైదరాబాదులో విదేశీ మహిళలతో వ్యభిచారం.. స్టూడెంట్ వీసాతో వచ్చి..?

దేశంలో సనాతన ధర్మ పరిరక్షణ బోర్డుకు సమయం ఆసన్నమైంది : పవన్ కళ్యాణ్

నా ముందు ప్యాంట్ జిప్ తీస్తావా? చీపురుతో చితక్కొట్టిన పారిశుద్ధ్య కార్మికురాలు (video).. ఎక్కడ?

కొత్త ఇల్లు కట్టావ్ లక్ష ఇస్తావా లేదా? ఇవ్వనన్నందుకు యజమానిని చితక్కొట్టిన హిజ్రాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

స్ట్రోక్ తర్వాత వేగంగా కోలుకోవడానికి రోబోటిక్ రిహాబిలిటేషన్ కీలకమంటున్న నిపుణులు

రోజుకి ఒక్క జామకాయ తింటే చాలు...

శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతే ఎలాంటి లక్షణాలు కనబడతాయి?

రక్తలేమితో బాధపడేవారికి ఖర్జూరాలతో కౌంట్ పెరుగుతుంది

తర్వాతి కథనం
Show comments