Webdunia - Bharat's app for daily news and videos

Install App

పబ్ వ్యవహారంపై నిహారిక ఏమన్నదో తెలుసా?

Webdunia
మంగళవారం, 10 మే 2022 (14:00 IST)
పబ్ వ్యవహారంపై మెగా డాటర్ నిహారిక స్పందించింది. పబ్‌లో డ్రగ్స్ విషయంలో పట్టుబడి మెగా ఫ్యామిలీ పేరు హెడ్ లైన్స్‌లో వచ్చేలా చేసింది. తాజాగా మదర్స్ డే సందర్భంగా అమ్మతో కలిసి ఓ ప్రముఖ పత్రికా ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నిహారిక పబ్ వ్యవహారంపై నోరెత్తింది. తాను వార్తలు చూడనంటూ నిహారిక తెలిపింది. 
 
"యూట్యూబ్‌లో పెట్టే ధమ్ నెయిల్స్ అస్సలు చూడను. నా గురుంచి ఎవరు ఏం అనుకున్నా.. ఏం రాసుకున్నా కేర్ చేయను. నేను పట్టించుకోను. ఆ విషయాన్ని పెద్ద గా పట్టించుకోను. ఒక్క వేళ అదే విషయం నా ముందు వాగితే.. లాగి కొడతా"అంటూ గట్టిగానే ఆన్సర్ ఇచ్చింది మెగా డాటర్.
 
మెగా బ్రదర్ నాగబాబు భార్య రీసెంట్ పబ్ ఇష్యూ‌పై స్పందిస్తూ.."మా అమ్మాయి గురించి మాకు తెలుసు..వేరే వాళ్ళు ఏదో వాగారు అని మా అమ్మాయిని నిందించలేము. మా బావ గారు ఉన్నంత వరకు మాకు ఏ ప్రాబ్లమ్ రాదు " అంటూ చెప్పుకొచ్చింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తుర్కియేకు పారిపోయి రెండో పెళ్లి చేసుకున్న హమస్ చీఫ్ భార్య!!

మానసాదేవి ఆలయం తొక్కిసలాటకు కరెంట్ షాక్ పుకార్లే తొక్కిసలాటకు కారణం

ఇన్‌స్టా యువకుడి కోసం బిడ్డను బస్టాండులో వదిలేసిన కన్నతల్లి

ట్యూటర్‌తో అభ్యంతరకర స్థితిలో కోడలు ఉన్నట్టు నా కొడుకు చెప్పాడు...

వైకాపా పాలనలో జరిగిన నష్టాన్ని వడ్డీతో సహా తెస్తాం : మంత్రి నారా లోకేశ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments