Webdunia - Bharat's app for daily news and videos

Install App

బుల్లితెర నటి నవ్యసామికి కరోనా పాజిటివ్..

Webdunia
బుధవారం, 1 జులై 2020 (12:57 IST)
savyasami
బుల్లితెర నటులను కరోనా భయభ్రాంతులకు గురిచేస్తోంది. తాజాగా బుల్లితెర నటి నవ్యసామికి కరోనా వైరస్ సోకినట్లు తెలుస్తోంది. 'నా పేరు మీనాక్షి' మరియు 'ఆమె కథ' సీరియల్స్ లో హీరోయిన్ గా నటిస్తు తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న ఈమె కొద్ది రోజులుగా కరోనా వైరస్ లక్షణాలతో బాధపడుతుంది. దీంతో వైరస్ నిర్థారణ పరీక్ష చేయగా, పాజిటివ్ అని తేలిందట. దీంతో ఆ నటితో కాంటాక్ట్ లో వున్న వారందరూ వణికిపోతున్నారు. 
 
ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ విజృంభిస్తోంది. అలాగే తెలుగు బుల్లితెర సెలబ్రెటీల్లో కరోనా పెరిగి పోతుంది. షూటింగ్స్‌ మొదలయినప్పటి నుండి కూడా పలువురికి కరోనా ఎటాక్‌ అయినట్లుగా సమాచారం అందుతోంది. మొదట నటుడు ప్రభాకర్‌కు వైరస్‌ సోకింది. ఆ తర్వాత ప్రభాకర్‌తో కాంటాక్ట్‌లో ఉన్న హరికృష్ణకు కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది. తాజాగా బుల్లితెర నటి నవ్యసామి వైరస్ బారిన పడినట్టు సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పెద్ద కుమారుడుపై ఆరేళ్ళ బహిష్కరణ వేటు : లాలూ ప్రసాద్ యాదవ్ సంచలనం

కేరళ సముద్రతీరంలో మునిగిపోయిన లైబీరియా నౌక.. రెడ్ అలెర్ట్

కుప్పంలో సీఎం చంద్రబాబు దంపతుల గృహ ప్రవేశం

దేశంలో తొలి కోవిడ్ మరణం : కర్నాటకలో పెరుగుతున్న కేసులు

భారీ వర్షాలకు ఢిల్లీ అస్తవ్యస్తం - ఠాణా పైకప్పు కూలి ఎస్ఐ మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆహారంలో చక్కెరను తగ్గిస్తే ఆరోగ్య ఫలితాలు ఇవే

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments