నా పిల్ల‌లు న‌టీమ‌ణులు అవ్వాల‌న్న‌దే కోరిక -మంచు విష్ణు

Webdunia
బుధవారం, 20 జులై 2022 (16:27 IST)
Ariana, Viriana
మా కుటుంబంలో మా నాన్న‌గారి త‌ర్వాత న‌టీన‌టులుగా నేను, అక్క‌, త‌మ్ముడు వున్నారు. అయితే న‌టుడు కావాలంటే చాలా క‌ష్ట‌ప‌డాలి. అది నాకు మా నాన్న‌గారినుంచి నేర్చుకుని హీరోగా ఒడిదుడుకుల‌ను ఎదుర్కొని నిల‌బ‌డ్డాను. ఇప్పుడు మా కుటుంబంలో నా కుమార్తెలను న‌టీమ‌ణులుగా, గాయ‌నీమ‌ణులుగా చేయాల‌ని ఆలోచించాను. 
 
అందుకే నేను న‌టించిన తాజా చిత్రం `జిన్నా`లో  నా కుమార్తెలు  అరియానా, విరియానాను గాయ‌నిమ‌ణులుగా మీ ముందుకు తీసుకువ‌స్తున్నాను. వీరిద్ద‌రూ జిన్నా సినిమాలో క‌లిసి పాడారు. ఈ పాట ఈనెల 24న విడుద‌ల చేయ‌బోతున్నాం. వాళ్ళు న‌టీమ‌ణులు అవ్వాల‌న్న‌ది నా కోరిక‌. కానీ వారు ఏ మార్గం ఎంచుకుంటార‌నేది వారి ఇష్టం. వారు పెట్ట‌ని కొత్త ప్ర‌యాణానికి ప్రేక్ష‌కుల ఆశీర్వాదాలు కావాల‌ని మంచు విష్ణు ఓ ప్ర‌క‌ట‌న‌లో మీడియా ద్వారా తెలియ‌జేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పుట్టపర్తిలో ప్రధాని మోడి పాదాలకు నమస్కరించిన ఐశ్వర్యా రాయ్ (video)

తమిళనాడులో డిజిటల్, స్టెమ్ విద్యను బలోపేతం చేయడానికి సామ్‌సంగ్ డిజిఅరివు కార్యక్రమం

తెలంగాణలో ఒకటి, భారత్‌వ్యాప్తంగా 10 అంబులెన్స్‌లను విరాళంగా అందించిన బంధన్ బ్యాంక్

శీతాకాలంలో సైబరాబాద్ సరిహద్దుల్లో జాగ్రత్త.. వాహనదారులకు మార్గదర్శకాలు జారీ

మావోయిస్టు అగ్రనేత హిడ్మాది ఎన్‌కౌంటర్ కాదు... హత్య : సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments