Webdunia - Bharat's app for daily news and videos

Install App

మై నేమ్ ఈజ్ శృతిగా హన్సిక

Webdunia
శనివారం, 31 జులై 2021 (17:43 IST)
My Name Is Sruti
ప్రముఖ కథానాయిక హన్సిక ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం ‘మై నేమ్‌ ఈజ్‌ శృతి’. ది హిడెన్‌ ట్రూత్‌ అనేది ఉపశీర్షిక. వైష్ణవి ఆర్ట్స్‌ పతాకంపై రమ్య బురుగు, నాగేందర్‌ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి డి.శ్రీనివాస్‌ ఓంకార్‌ దర్శకుడు. ఇటీవల చిత్రీకరణ ప్రారంభమైన ఈ చిత్రం తొలి షెడ్యూల్‌ని పూర్తిచేసుకుంది. 
 
ఈ సందర్భంగా దర్శకుడు చిత్ర విశేషాలను తెలియజే స్తూ ‘బ్యాక్‌ అండ్‌ ఫోర్త్‌  స్క్రీన్‌ప్లేతో హన్సిక ఇప్పటి వరకు తన కెరియర్‌లో పోషించనటువంటి సరికొత్త పాత్రలో సస్సెన్స్‌  థ్ల్రిలర్‌ని ఎంజాయ్‌ చేసే ప్రేక్షకులు ఒక మంచి అనుభూతిని కలిగించే చిత్రమిది. ఓ యువతి తన జీవితంలో ఎదురైన సంఘర్షణలను ఎలా ఎదుర్కొన్నది అనేది చిత్ర కథాంశం.
 
ఆగస్టు రెండో వారంలో రెండో షెడ్యూల్‌ని ప్రారంభిస్తాం’ అన్నారు. మురళీశర్మ, జయప్రకాష్‌, ఆడుకాలం నరెన్‌, రాజా రవీంద్ర, సీవీఎల్‌ వినోదిని, సాయితేజ్‌ కాల్వకోట, మహేష్‌ తదితరులు నటిస్నున్న ఈ చిత్రానికి కెమెరా: కిషోర్‌ బోయిడపు, సంగీతం: మార్క్‌.కె.రాబిన్‌, ఎడిటర్‌: చోట.కె.ప్రసాద్‌, ఆర్ట్‌: గోవింద్‌ ఇరసాని, ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్‌: సుబ్బరావు గూడపాకల, లైన్ ప్రొడ్యూసర్‌: కె.విజయ్‌కుమార్‌, సహ నిర్మాతలు: పవన్‌కుమార్‌ బండి, ఎజీ ఎలియస్‌, రచన-దర్శకత్వం: శ్రీనివాస్‌ ఓంకార్‌.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు: వేడి నుంచి ఉపశమనం.. కానీ రైతుల పంటలు.. ఎల్లో అలెర్ట్

కంచ భూముల వివాదం ... విద్యార్థులపై కేసులు ఎత్తివేతకు ఆదేశం

ఐసీయూలో అలేఖ్య చిట్టి, మీకు దణ్ణం పెడతా, ట్రోల్స్ ఆపండి (Video)

ఈ నెల 12-13 తేదీల మధ్య ఆంధ్రప్రదేశ్ ఇంటర్ పరీక్షల ఫలితాలు

పోలీసులూ జాగ్రత్త.. బట్టలు ఊడదీసి నిలబెడతాం : జగన్ వార్నింగ్ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

తర్వాతి కథనం
Show comments