Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా ఫేవరేట్‌ హీరో అల్లు అర్జున్‌ ఎందుకంటే.. సాక్షి వైద్య చెప్పిన రహస్యం

Webdunia
సోమవారం, 21 ఆగస్టు 2023 (14:19 IST)
Sakshi Vaidya
సాక్షి వైద్య నటించిన గత సినిమా ఏజెంట్‌. అక్కినేని అఖిల్‌తో నటించింది. ఆ సినిమా డిజాస్టర్‌ అయింది. దాని ఫలితం తనమీద వుందనీ, ఎందుకని ప్లాప్‌ అయిందో కొద్దిరోజులు అర్థంకాలేదని చెబుతోంది. తాజాగా ఆమె వరుణ్‌తేజ్‌ కాంబినేషన్‌లో గాంఢీవదారి అర్జున సినిమాలో నటించింది. ఇందులో ఓ సీక్రెట్‌ ఆఫీసర్‌గా నటించింది. ఈ సినిమా విజయంపై పూర్తినమ్మకంతో వున్నాననీ చెబుతోంది. సోమవారంనాడు ఆమె మాట్లాడుతూ, తెలుగులోనే నటించే ఛాన్స్‌ వస్తుంది. తమిళంకానీ, మరో భాషకానీ చేయాలంటే మరలా భాష సమస్య తలెత్తుంది. ఇప్పుడు తెలుగు నేర్చుకుంటున్నానని అంది.
 
తెలుగులో నాకు బాగా నచ్చిన  హీరో అల్లు అర్జున్‌. తన స్టయిల్‌, డాన్స్‌, యాక్టింగ్‌ నన్ను ఎంతో ఆకట్టుకుంది. విచిత్రం ఏమంటే ఆ ఫ్యామిలీకి చెందిన వరుణ్‌తేజ్‌ తో నటించడం అదృష్టంగా భావిస్తున్నా. రేపు ప్రీరిలీజ్‌కు రామ్‌చరణ్‌ ముఖ్య అతిథి. ఆర్‌.ఆర్‌.ఆర్‌. విజయం తర్వాత ఆయన్ను దగ్గరగా చూసే భాగ్యం తనకు కలుగుతుండడం పట్ల చాలా ఎగైట్‌మెంట్‌గా వున్నానని చెబుతోంది. 
 
మరో విశేషమం ఏమంటే.. మెగా కుటుంబంలోని మరో హీరో సాయిధరమ్‌ తేజ్‌తో కొత్త సినిమాలో ఆమె ఫిక్స్‌ అయింది. ఇలా మెగా హీరోలతో చేయడం తనకూ ఆనందంగా వుందని చెప్పింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Lawyer: హైదరాబాదులో దారుణం: అడ్వకేట్‌ను కత్తితో దాడి చేసి హత్య- డాడీని అలా చేశారు (Video)

భర్త నాలుకను కొరికేసిన భార్య... ఎందుకో తెలుసా?

Viral Post from NTR Trust: ఆరోగ్య సమస్యలను తగ్గించే ఆహార పదార్థాల జాబితా

భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడనీ ప్రియుడుని 20 సార్లు కత్తితో పొడిచిన భర్త!!

స్వర్ణదేవాలయంలో మంత్రి నారా లోకేశ్ దంపతుల ప్రార్థనలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments