Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ ఇద్ద‌రితో నా కెమిస్ట్రీ బాగుంటుంది- పూజా హెగ్డే

Webdunia
సోమవారం, 21 మార్చి 2022 (17:08 IST)
Pooja Hegde
ప్ర‌భాస్‌తో పూజా హెగ్డే చేసిన సినిమా `రాధేశ్యామ్‌`. ఈ సినిమా విడుద‌ల‌కు ముందు ప్ర‌భాస్‌తో విభేదాలున్న‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి. ఆ త‌ర్వాత వాటిని కొట్టిపారేసింది. ఇటీవ‌లే బాలీవుడ్‌లో ర‌ణ్‌వీర్ సింగ్ స‌ర‌స‌న `స‌ర్క‌స్‌` చిత్రంలో న‌టిస్తోంది. ఈ సంద‌ర్భంగా ఆమె ఓ ఇంట‌ర్వ్యూలో కొన్ని ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం చెప్పింది. ప్ర‌భాస్‌తో త‌న‌కూ ఎటువంటి విభేదాలు లేవు. ప్ర‌భాస్ మంచి వ్య‌క్తి. రాధేశ్యామ్‌లో ప్ర‌భాస్‌తో కెమిస్ట్రీ బాగుంది. చూసిన‌వారంతా అదే అన్నారు. ఆ సినిమా నాకు ఎంతో పేరు తెచ్చిపెట్టింది. మ‌ళ్ళీ  ఛాన్స్ వ‌స్తే బాహుబ‌లి3లో చేయాల‌నుంది. అందులో నాయిక‌గా నేనే చేస్తా. రాధేశ్యామ్‌లో నేను క‌ళ్ళ‌తో ప‌లికిన స‌న్నివేశాల‌కు మంచి ప్ర‌శంస‌లు ద‌క్కాయి అని చెప్పింది.
 
అలాగే స‌ర్క‌స్ సినిమా గురించి చెబుతూ, ఇది పూర్తి ఎంట‌ర్‌టైన్‌మెంట్ సినిమా. ర‌ణ్‌వీర్ సింగ్ హీరో. మా ఇద్ద‌రి మ‌ధ్య కెమిస్ట్రీ హైలైట్ అవుతుంది. నేను ర‌ణ‌వీర్‌ను ఆంటీ అని పిలుస్తాను. ప‌మ్మీ ఆంటీ అని పేరు పెట్టాను. ఎందుకంటే సెట్లో ఎప్పుడూ స‌ర‌దాగా వుంటాడు అని చెప్పింది. రోహిత్ శెట్టి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ సినిమా తాజా షెడ్యూల్ విదేశాల్లో జ‌రుగుతోంది. సో. ఇద్ద‌రు హీరోల‌తో కెమిస్ట్రీ బాగుంద‌ని చెప్పిన హారోయిన్ పూజా హెగ్డే అన్న‌మాట‌.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

GHMC Election: జీహెచ్ఎంసీ ఎన్నికలు.. ఆంధ్ర సెటిలర్స్ కీలక పాత్ర.. బీఆర్ఎస్ పక్కా ప్లాన్

Trump Tariffs: డొనాల్డ్ ట్రంప్ టరీఫ్‌లు.. ఏపీ రొయ్యల ఎగుమతిపై ప్రభావం తప్పదా?

Peddireddy: తెలుగుదేశం పార్టీకి కలిసిరాని చిత్తూరు.. 2024లో ట్రెండ్ తారుమారు

Jagan Ganesh Pooja: కొబ్బరికాయ కొట్టడం కూడా జగన్‌కు చేతకాలేదు.. (video)

బైకుపై ముగ్గురు యువకులు.. స్కూటీపై వెళ్తున్న యువతిని తాకుతూ..? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

తర్వాతి కథనం
Show comments