ప్రభాస్‌లో నాకు ఆ ఒక్కటే నచ్చింది: మురళీ శర్మ

Webdunia
శుక్రవారం, 30 ఆగస్టు 2019 (19:24 IST)
విలన్‌గా అయినా, తండ్రి పాత్రలోనైనా, పోలీస్ గెటప్ అయినా ఏదైనా సరే ఆ ఒక్క నటుడికే సొంతం. ఏ క్యారెక్టర్లోనైనా లీనమైపోయి నటించడం మురళీ శర్మ సొంతం. అందుకే తెలుగు ప్రేక్షకులను మురళీ శర్మను బాగా ఆదరిస్తున్నారు. తాజాగా ఆయన డార్లింగ్ ప్రభాస్‌తో నటించిన సినిమా సాహో శుక్రవారం విడుదలైంది.
 
షూటింగ్ సమయంలో ప్రభాస్‌తో తనకున్న స్నేహాన్ని గుర్తు చేసుకున్నారు మురళీ శర్మ. నాకు ప్రభాస్ అంటే చాలా ఇష్టం. ఆయన తన ఇంటికి నన్ను తీసుకెళ్ళాడు. వాళ్ళ ఇంట్లో గుత్తివంకాయ కూర, ఉలవచారు నాకు చాలా బాగా నచ్చాయి. అడిగి మరీ మొహమాటం లేకుండా తిన్నాను.
 
షూటింగ్ సమయంలో నేను పెద్ద స్టార్‌ను అన్న భావన కానీ, అహం కానీ ప్రభాస్‌కు ఏ మాత్రం లేదు. సాధారణ వ్యక్తిలాగా అందరితోను మాట్లాడుతాడు ప్రభాస్. లైట్ బాయ్ నుంచి తనతో పాటు నటించే ఆర్టిస్టులందరితోను మాట్లాడుతాడు. అదే నాకు ప్రభాస్‌లో బాగా నచ్చింది. ఎంత ఎదిగినా ఒదిగి ఉండమని పెద్దవారు చెప్పేటట్లుగా ప్రభాస్ అందుకు సరిగ్గా సరిపోతాడంటున్నారు మురళీ శర్మ. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

షాక్, పానీపూరీ తినేందుకు నోరు బాగా తెరిచింది, దవడ ఎముక విరిగింది (video)

Monkeys: వరంగల్, కరీంనగర్‌లలో కోతులు.. తరిమికొట్టే వారికే ఓటు

భయానకం, సింహం డెన్ లోకి వెళ్లిన వ్యక్తిని చంపేసిన మృగం (video)

Vidadhala Rajini: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి బైబై చెప్పేయనున్న విడదల రజని?

Dog To Parliament: కారులో కుక్కను పార్లమెంట్‌కు తీసుకొచ్చిన రేణుకా చౌదరి.. తర్వాత?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

winter tips, వెల్లుల్లిని ఇలా చేసి తింటే?

తర్వాతి కథనం
Show comments