Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముంబై నటి జత్వానీ కేసు : ఐపీఎస్‌ల ముందస్తు బెయిల్ పిటిషన్లు

ఠాగూర్
మంగళవారం, 1 అక్టోబరు 2024 (19:29 IST)
ముంబై నటి కాదంబరి జెత్వానీపై అక్రమంగా కేసు బనాయించి వేధించిన వ్యవహారంలో అరెస్టు చేయకాకుండా ఉండేందుకు ఐపీఎస్‌లు, ఏసీపీ, సీఐలు ముందస్తు బెయిల్ పిటిషన్‌ను దాఖలు చేసుకున్నారు. వీటిపై మంగళవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఇందులో పిటిషనర్ల తరపున వాదనలు ఆలకించిన కోర్టు.. తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది. 
 
ఈ పిటిషన్‌లపై ప్రభుత్వం అడ్వొకేట్‌ జనరల్‌ గురువారం వాదనలు వినిపించనున్నారు. మరో వైపు ఈ కేసులో రిమాండ్‌ను రద్దు చేయాలని కోరుతూ వైకాపా నేత కుక్కల విద్యాసాగర్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిగింది. తదుపరి విచారణ ఈనెల 16కు వాయిదా పడింది. 
 
కాగా, కాదంబరి జెత్వానీ కేసు రాష్ట్రంలోనే కాకుండా దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెల్సిందే. ఈ కేసులో ఏపీ సీఐడీ విభాగం మాజీ అధిపతి పీఎస్ఆర్ ఆంజనేయులు, విజయవాడ నగర పూర్వ కమిషనర్ కాంతిరాణా టాటా, ఏసీపీ విశాల్ గున్నిలతో పాటు తదితరులు ఉన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తుర్కియేకు పారిపోయి రెండో పెళ్లి చేసుకున్న హమస్ చీఫ్ భార్య!!

మానసాదేవి ఆలయం తొక్కిసలాటకు కరెంట్ షాక్ పుకార్లే తొక్కిసలాటకు కారణం

ఇన్‌స్టా యువకుడి కోసం బిడ్డను బస్టాండులో వదిలేసిన కన్నతల్లి

ట్యూటర్‌తో అభ్యంతరకర స్థితిలో కోడలు ఉన్నట్టు నా కొడుకు చెప్పాడు...

వైకాపా పాలనలో జరిగిన నష్టాన్ని వడ్డీతో సహా తెస్తాం : మంత్రి నారా లోకేశ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments