Webdunia - Bharat's app for daily news and videos

Install App

రెజీనా రెచ్చిపోయింది.. మిస్టర్ చంద్రమౌళిలో అందాల ఆరబోత (వీడియో)

రెజీనా రెచ్చిపోయింది. హిట్స్ లేకపోవడంతో ఓ వైపు సినీ ఛాన్సులు దొరకకపోవడం మరోవైపు.. దీంతో విసిగిపోయిన రెజీనా.. అడ్డూఅదుపులేకుండా అందాలను ఆరబోసింది. కసితో సెక్సీగా కనిపించింది. తాజాగా తమిళంలో విశాల్‌తో ఇ

Webdunia
శుక్రవారం, 27 ఏప్రియల్ 2018 (16:31 IST)
రెజీనా రెచ్చిపోయింది. హిట్స్ లేకపోవడంతో ఓ వైపు సినీ ఛాన్సులు దొరకకపోవడం మరోవైపు.. దీంతో విసిగిపోయిన రెజీనా.. అడ్డూఅదుపులేకుండా అందాలను ఆరబోసింది. కసితో సెక్సీగా కనిపించింది.

తాజాగా తమిళంలో విశాల్‌తో ఇంద్రుడు లాంటి సినిమా తీసిన దర్శకుడు తిరుతో రెజీనా చంద్రమోళి అనే సినిమాలో నటిస్తోంది. రెచ్చిపోయి మరీ రెజీనా ప్రదర్శించిన అందాలే సినిమాలో హైలైట్ అని ట్రైలర్ చూస్తేనే అర్థమవుతోంది. 
 
రెజీనా లవ్ ఫెయిల్యూర్ అయ్యిందని ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. ఈ నేపథ్యంలో అవకాశాలు కాస్త మందగించడంతో అందాల ఆరబోతకు సిద్ధమైంది. ఇందులో భాగంగా ట్రైలర్‌లో రెజీనా అందాలు, క్లీవేజ్‌తో అదరగొట్టింది.

చంద్రమౌళి సినిమాలో కోలీవుడ్ సీనియర్ నటుడు కార్తీక్, అతని కుమారుడు గౌతమ్ కార్తీక్ హీరోగా నటిస్తుండగా, హీరోయిన్‌గా రెజీనా పోషిస్తోంది. ఇంకా వరలక్ష్మి శరత్ కుమార్ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తోంది. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

30 రోజులకు మించి ఉంటున్నారా? అయితే తట్టాబుట్టా సర్దుకుని వెళ్లిపోండి.. అమెరికా

మీరట్ హత్య కేసు : నిందితురాలికి ప్రత్యేక సదుపాయాలు!

ఒకే ఇంట్లో ఇద్దరు క్రికెటర్లు ఉండగా... ఇద్దరు మంత్రులు ఉంటే తప్పేంటి: కె.రాజగోపాల్ రెడ్డి (Video)

అనకాపల్లిలో భారీ అగ్నిప్రమాదం.. ఎనిమిది మంది మృతి

ఏడుకొండలను 5 కొండలుగా మార్చేందుకు కుట్ర : హోం మంత్రి అనిత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments