Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంకేంకావాలి..? ఇప్పుడే చనిపోయినా పర్లేదు.. నాగిని.. మౌనీ రాయ్

Webdunia
శనివారం, 17 నవంబరు 2018 (11:51 IST)
''నాగిని'' సీరియల్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సీరియల్ బుల్లితెరపై సెన్సేషనల్ క్రియేట్ చేసింది. ఈ సీరియల్‌లో నటించిన నటీనటులకు ఆఫర్లు వెల్లువల్లా వస్తున్నాయి. ముఖ్యంగా నాగినిలో కీలక పాత్రలో కనిపించిన నటి మౌనీ రాయ్‌కి సినీ ఆఫర్లు వస్తున్నాయి. అక్షయ్ కుమార్ నటించిన గోల్డ్ సినిమాతో బాలీవుడ్ తెరంగేట్రం చేసిన మౌనీ.. ప్రస్తుతం బ్రహ్మాస్త్ర సినిమాలో నటిస్తోంది. 
 
ఈ చిత్రంలో బిగ్ బి అమితాబ్‌తో కలిసి నటిస్తోంది. ఈ సందర్భంగా మౌనీ మాట్లాడుతూ.. బిగ్ బితో కలిసి నటించే అవకాశం లభించడం అదృష్టంగా భావిస్తున్నాను. ఆయనతో కలిసి నటించే మంచి అవకాశం ఇంకోటి లేదు. ఇప్పుడే తాను చనిపోయినా పర్లేదని భావోద్వేగానికి లోనైంది. 
 
బిగ్ బితో నటించేటప్పుడు తన దృష్టి చెదిరిపోయేదని.. దిగ్గజ నటుడితో నటించేటప్పుడు కాస్త తడబడ్డాడని చెప్పింది. ప్రస్తుతం బ్రహ్మాస్త్రతో పాటు.. రాజ్ కుమార్ రావు నటిస్తున్న మేడ్ ఇన్ చైనా, జాన్ అబ్రహామం నటిస్తోన్న రోమియో అక్బర్ వాల్తేర్ సినిమాల్లో కనిపించనుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మార్కులు వేస్తానని చెప్పి వేధింపులు - కీచక ప్రొఫెసర్ రజినీష్ కుమార్ అరెస్టు

మరో 15 యేళ్లు చంద్రబాబే ముఖ్యమంత్రి : డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

దుర్యోధనుడి ఏకపాత్రాభినయం చేసి ఆర్ఆర్ఆర్ (Video)

కాంట్రాక్ట్ ఉద్యోగిపై రెచ్చిపోయిన ఎమ్మెల్యే - ఎలా దాడిచేస్తున్నాడో చూడండి (Video)

Pawan Kalyan: చంద్రబాబు, మంద కృష్ణ మాదిగను ప్రశంసించిన పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

తర్వాతి కథనం
Show comments