నాగార్జున కోసం దేవలోక రంభగా మారనున్న మోనాల్ గజ్జర్

Webdunia
బుధవారం, 4 ఆగస్టు 2021 (12:33 IST)
Monal Gajjar
తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్-4లో అడుగు పెట్టి సూపర్ క్రేజ్ సంపాదించుకుంది మోనాల్ గజ్జర్. ఈ షో తర్వాత మోనాల్‌కు వరుస సినిమా ఆఫర్లు వరిస్తున్నారు. ప్రస్తుతం టీవీ షోలతో కూడా బిజీ బిజీగా గడుపుతోంది. తాజాగా ఈ భామ కింగ్ నాగార్జున కోసం రంభలా మారబోతోంది. 
 
అసలు విషయం ఏంటంటే.. నాగార్జున నటించిన బ్లాక్ బస్టర్ చిత్రం `సోగ్గాడే చిన్నినాయన`కు ప్రీక్వెల్‌గా బంగార్రాజును తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది.
 
అయితే ఈ చిత్రంలో మోనాల్ ఓ కీలక పాత్ర పోషించబోతోందట. బంగార్రాజు సినిమాలో సుదీర్ఘమైన స్వర్గం ఎపిసోడ్ ఉంటుంది. ఆ ఎపిసోడ్‌లో మోనాల్ రంభగా కనిపించనుందని తెలుస్తోంది. అంతేకాదు, నాగ్‌కు, ఆమెకు మధ్య ఆ అదిరిపోయే సాంగ్ కూడా ఉంటుందని ప్రచారం జరుగుతోంది. మరి దేవలోక రంభగా మోనాల్ ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నాగర్ కర్నూల్ : పూజారి ఇంట్లో దొంగలు పడ్డారు.. 40 తులాల బంగారుతో జంప్

హైదరాబాద్‌లో రియల్టర్ దారుణ హత్యం... కత్తులతో నరికివేశారు....

శవరాజకీయాలు చేస్తే ఇక జైలుశిక్షే... చట్టం చేసిన బీజేపీ పాలిత రాష్ట్రం

Sonu Sood: ఇండిగో ఎయిర్‌లైన్స్ ప్రయాణీకుల కోసం సోనూసూద్ ఏమన్నారంటే?

నిమ్మకాయను గాలి లోకి లేపుతూ మాజీ సర్పంచ్ క్షుద్రపూజ, వీడియో వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

తర్వాతి కథనం
Show comments