Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొందరు హీరోల్లా డబ్బాలు కొట్టవద్దు.. అర్థమైందా? విష్ణుకు వార్నింగ్ ఇచ్చిన మోహన్‌బాబు

హీరో మోహన్ బాబు. కేవలం విలక్షణమైన నటుడే కాదు. నిజ జీవితంలోనూ చాలా సంస్కారం కలిగిన నేత. ఓ తండ్రిగా చాలా స్ట్రిక్ట్. ఆయన ఇద్దరు కుమారులు, కుమార్తెను కూడా అంతే స్ట్రిక్ట్‌గా పెంచారు. వారు ఏ చిన్న తప్పు చ

Webdunia
మంగళవారం, 10 జనవరి 2017 (11:36 IST)
హీరో మోహన్ బాబు. కేవలం విలక్షణమైన నటుడే కాదు. నిజ జీవితంలోనూ చాలా సంస్కారం కలిగిన నేత. ఓ తండ్రిగా చాలా స్ట్రిక్ట్. ఆయన ఇద్దరు కుమారులు, కుమార్తెను కూడా అంతే స్ట్రిక్ట్‌గా పెంచారు. వారు ఏ చిన్న తప్పు చేసినా.. బాల్యంలోనే కాదు.. వారికి పెళ్లయి పిల్లలు ఉన్నా.. ఓ తండ్రి స్థానంలో ఉంటూ దండిస్తున్నారు.
 
తాజాగా ఇలాంటి సంఘటన ఒకటి జరిగింది. తన కుమారుడు హీరో అయిన మంచు విష్ణుకు వేదికపైనే నలుగురి సమక్షంలోనే గట్టిగా వార్నింగ్ ఇచ్చారు మంచు విష్ణు నటించిన తాజా చిత్రం "లక్కున్నోడు". ఈ చిత్రం ఫంక్షన్ సోమవారం రాత్రి జరిగింది. ఈ ఆడియో ఫంక్షన్‌లో తన కొడుకు విష్ణుకు మోహన్‌బాబు వార్నింగ్ ఇచ్చాడు. 
 
'ఏయ్... విష్ణు.. ఓ విషయంలో నీకు వార్నింగ్‌ ఇవ్వాలనుకుంటున్నాను. ఇట్స్‌ ఏ వార్నింగ్‌. భార్య, పిల్లలు ఉన్నవాడివి. ఈ మధ్యే టీవీల్లో చూశాను. పదిమంది ఎదుట నువ్వు చేసిన తప్పు చెబుతున్నాను. 'నేను సహజంగా నా సినిమా ఆడియో ఫంక్షన్లకు కూడా వెళ్లను' అని ఓ ఇంటర్వ్యూలో నీవు చెప్పావు. అది తప్పు. నీ సినిమా ఆడియో ఫంక్షన్‌కు నువ్వు వెళ్లాలి. ఇతర హీరోల సినిమాల ఆడియో ఫంక్షన్లకూ హాజరవ్వాలి. నిన్ను ప్రేమగా పిలిచినపుడు తప్పక వెళ్లాలి. నేను ఎక్కడికీ వెళ్లనని కొంతమంది హీరోల్లా డబ్బాలు కొట్టవద్దు. అర్థమైందా. డబ్బాలు వద్దు మనకు అంటూ సుతిమెత్తని వార్నింగ్ ఇచ్చారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

అక్రమ సంబంధం పెట్టుకుందన్న మహిళను చెట్టుకు కట్టేసి చితకబాదారు...

గంజాయి మత్తు.. వీపుకు వెనక కొడవలి.. నోరు తెరిస్తే బూతులు.. యువత ఎటుపోతుంది.. (video)

Mithun Reddy: మద్యం కుంభకోణం .. మిథున్ రెడ్డిపై లుకౌట్ నోటీసులు

డబ్బు కోసం పెళ్లిళ్ల వ్యాపారం : ఏకంగా 11 మందిని పెళ్ళాడిన మహిళ

అడవిలో కాాల్పులు, ఇద్దరు మావోలు, సీఆర్పీ కమాండో మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

తర్వాతి కథనం
Show comments