Webdunia - Bharat's app for daily news and videos

Install App

"ఖైదీ" సెట్లో గొడవపడి తప్పు చేశా.. సర్దుకపోయుంటే మరోలావుండేది : క్యాథరిన్

కొంతమంది హీరోయిన్ల ప్రవర్తన వారి కెరీర్‌‌ను చేజేతులా నాశనం చేస్తుంది. ఆ తర్వాత తాము చేసిన తప్పు తెలుసుకున్నప్పటికీ.. సరిదిద్దుకునే అవకాశం లేక మథనపడిపోతుంటారు. ఇలాంటి వారిలో హీరోయిన్ కేథరిన్ థ్రెస్సా ఒ

Webdunia
మంగళవారం, 10 జనవరి 2017 (11:08 IST)
కొంతమంది హీరోయిన్ల ప్రవర్తన వారి కెరీర్‌‌ను చేజేతులా నాశనం చేస్తుంది. ఆ తర్వాత తాము చేసిన తప్పు తెలుసుకున్నప్పటికీ.. సరిదిద్దుకునే అవకాశం లేక మథనపడిపోతుంటారు. ఇలాంటి వారిలో హీరోయిన్ కేథరిన్ థ్రెస్సా ఒకరు. ఈమె మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం 'ఖైదీ నంబర్ 150'వ చిత్రంలోని ఓ ఐటమ్ సాంగ్‌లో నటించే అవకాశం వచ్చింది.
 
అయితే, ఈ పాట షూటింగ్ సమయంలో చిత్ర యూనిట్‌తో కేథరిన్ గొడవపడింది. ఫలితంగా ఆమెను ఆ సినిమా నుంచి తప్పించి... ఆమె స్థానంలో లక్ష్మీరాయ్‌ను తీసుకున్నారు. ఈ పాటను ఇటీవల విడుదల చేయగా, సూపర్ హిట్‌గా నిలిచింది. పైగా ఈ పాటకు చిత్ర యూనిట్ మరింత పబ్లిసిటీ కల్పిస్తోంది. అందులో లక్ష్మీరాయ్‌ డ్యాన్స్‌ను బాగా ప్రమోట్‌ చేస్తున్నారట.
 
దీంతో లక్ష్మీరాయ్‌కి ఎక్కడలేని పబ్లిసిటీ వచ్చేస్తోంది. లక్ష్మీరాయ్‌కి వస్తున్న పబ్లిసిటీ చూసి క్యాథరిన్‌ కూడా బాధపడుతోందట. కొద్దిగా సర్దుకుని పోయుంటే ఆ పబ్లిసిటీ అంతా తనకే దక్కి ఉండేది కదా అని మధనపడిపోతోందట. అంతే మరి చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం అంటే ఇదే మరి అంటున్నారు సినీ జనాలు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

గుర్రంపై ఊరేగింపు: దళిత వరుడిపై దాడి చేసిన ఉన్నత కుల వర్గం.. ఎక్కడో తెలుసా?

Sunstroke: కరీంనగర్‌లో వడగాలులు - ఏడుగురు మృతి

నేను ఇండియన్, నా భర్త పాకిస్తానీ, నన్ను పాక్ రానివ్వడంలేదు: మహిళ ఆవేదన (video)

Ranganna: వైఎస్ వివేకానంద రెడ్డి కేసు.. రంగన్న భార్య సుశీలమ్మకు సిట్ నోటీసులు

Pahalgam: ఎల్ఓసి వద్ద ఉద్రిక్తత.. భూగర్భ బంకర్లను శుభ్రం చేస్తున్నారు..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments