Webdunia - Bharat's app for daily news and videos

Install App

'ఫ‌స‌క్'పై మోహ‌న్ బాబు ట్వీట్... షాకైన నెటిజ‌న్లు..!

క‌లెక్ష‌న్ కింగ్ మోహ‌న్ బాబు రీల్ లైఫ్ లోనే కాదు.. రియ‌ల్ లైఫ్‌లో కూడా త‌న రూటే స‌ప‌రేటు అని నిరూపించారు. ఇంత‌కీ విష‌యం ఏంటంటే... మోహ‌న్ బాబు, మంచు ల‌క్ష్మీతో క‌లిసి ఇండియా టుడేకు ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. ఆ ఇంటర్వ్యూలో మోహ‌న్ బాబు ఎం.ధ‌ర్మ‌రాజు ఎం.

Webdunia
మంగళవారం, 4 సెప్టెంబరు 2018 (10:16 IST)
క‌లెక్ష‌న్ కింగ్ మోహ‌న్ బాబు రీల్ లైఫ్ లోనే కాదు.. రియ‌ల్ లైఫ్‌లో కూడా త‌న రూటే స‌ప‌రేటు అని నిరూపించారు. ఇంత‌కీ విష‌యం ఏంటంటే... మోహ‌న్ బాబు, మంచు ల‌క్ష్మీతో క‌లిసి ఇండియా టుడేకు ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. ఆ ఇంటర్వ్యూలో మోహ‌న్ బాబు ఎం.ధ‌ర్మ‌రాజు ఎం.ఎ సినిమాలో డైలాగ్‌ని ఇంగ్లీషులో చెప్పారు. అప్పుడు ఫ‌స‌క్ అనే ప‌దం వ‌చ్చింది. మోహ‌న్ బాబు నోటి నుంచి వ‌చ్చిన ఆ ఫ‌స‌క్ ప‌దం అర్థం ఏంటో అని  కొందరు గూగుల్ కూడా చేస్తున్నారు.
 
ఈ ఫ‌స‌క్ ప‌దం ట్రెండింగ్‌లో నిలిచింది. సోష‌ల్ మీడియాలో ఫ‌స‌క్ ప‌దంతో ఫ‌న్నీ వీడియోలు వ‌స్తున్నాయి. దీంతో మోహ‌న్ బాబు ట్విట్ట‌ర్లో స్పందిస్తూ.. తనపై వస్తున్న ట్రోలింగ్‌కు ఆగ్రహం వ్యక్తం చేయకుండా కూల్‌గానే సమాధానం ఇచ్చి అందరిని ఆశ్చర్యపర్చాడు. ఫసక్ అనే పదం సోషల్ మీడియాలో ట్రెండ్ అవ్వడం మంచిగా అనిపించింది. ఫసక్ పదంపై దాదాపు 200 ఫన్నీ వీడియోలు వచ్చినట్లుగా విష్ణు చెప్పాడు. అందులో కొన్ని చూశాను. చాలా ఫన్నీగా ఉన్నాయి అంటూ పోస్ట్ చేశాడు. ఏది ఏమైనా మోహ‌న్ బాబు రూటే సెప‌రేటు..!

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలంగాణలో ఎస్ఎంఈ వృద్ధిలో కొత్త జోరును పెంచనున్న ఏఐ: కోటక్

35 వేల అడుగుల ఎత్తులో మగబిడ్డకు జన్మనిచ్చిన మహిళ!

భార్య విడాకులు ఇచ్చిందనీ వంద బీర్లు తాగిన భర్త

లక్ష రూపాయలకు కోడలిని అమ్మేసిన అత్తా కోడలు

అర్థరాత్రి ప్రియురాలిని కలిసేందుకు వెళితే దొంగ అనుకుని చితక్కొట్టారు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments