Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగు చిత్రపరిశ్రమకు పెద్ద దిక్కు మోహన్ బాబు : నరేష్

Webdunia
మంగళవారం, 15 ఫిబ్రవరి 2022 (08:32 IST)
తెలుగు చిత్రపరిశ్రమకు పెద్ద దిక్కు మోహన్ బాబు అని నటుడు నరేష్ అన్నారు. పైగా, ఇండస్ట్రీలో ఉన్న వారందరికంటే ఆయన పెద్దవారు, మిన్న అని నరేష్ సెలవిచ్చారు. పైగా, సినిమా కోసమే పుట్టిన వ్యక్తి, సినిమానే ఊపిరిగా చేసుకుని జీవిస్తున్న వ్యక్తి అంటూ వ్యాఖ్యానించారు. ఇపుడు ఈ వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, చిత్రపరిశ్రమలో అనేక మంది గొప్ప గొప్ప హీరోలు, గొప్ప క్యారెక్టర్ ఆర్టిస్టులు ఉండొచ్చు. కానీ, అన్నీ కలిసిన ఒకే ఒక వ్యక్తి మోహన్ బాబు అని నరేషే కొనియాడారు. ఆయనకు ఆయే సాటి అని చెప్పారు. 
 
రైతు కుటుంబంలో జన్మించి, ఉపాధ్యాయుడిగా ఎదిగి, యూనివర్శిటీని స్థాపించే స్థాయికే చేరుకున్న వ్యక్తి మోహన్ బాబు అని, ఆయన కంటే పెద్ద వ్యక్తి ఇంకెవరు ఉన్నారన, అందుకే ఆయన్ను తెలుగు చిత్రపరిశ్రమకు పెద్దదిక్కుగా పేర్కొంటుున్నట్టు చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

100 మంది అమ్మాయిల్లో నలుగురే పవిత్రులు: ప్రేమానంద్ వివాదాస్పద వ్యాఖ్యలు

ఏపీకి అనుకూలంగా విధానాలను అనుసరిస్తున్న కాంగ్రెస్ సర్కార్: కేసీఆర్ ఫైర్

Prakash Raj: బెట్టింగ్ యాప్‌ కేసు.. ఈడీ ముందు హాజరైన ప్రకాష్ రాజ్

మణికొండలో దారుణం : వాటర్ ట్యాంకు ఢీకొని టెక్కీ దుర్మరణం

ఒక్కో బిడ్డను కంటే నగదు బహుమతి... చైనా సరికొత్త ప్రణాళిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments