Webdunia - Bharat's app for daily news and videos

Install App

"అరబిక్ కుత్తు" అదిరింది.. విజయ్ స్టైల్.. పూజా అందాలు.. శివ లిరిక్స్ అదుర్స్ (Video)

Webdunia
సోమవారం, 14 ఫిబ్రవరి 2022 (21:37 IST)
Arabic Kuthu
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్, హాట్ బ్యూటీ పూజ హెగ్డే జంటగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో బీస్ట్  సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమా సమ్మర్ కానుకగా రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. 
 
ఇక ఈ పోస్టర్స్‌తో పాటు ఇటీవల బెస్ట్ ఫస్ట్ సింగిల్ అరబిక్ కుత్తు ప్రోమో సంచలనం సృష్టించింది. తాజాగా  వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ సాంగ్ లిరికల్ వీడియోను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సాంగ్ లిరిక్స్‌ని హీరో శివకార్తికేయన్ అందించడం విశేషం. 
 
అరబిక్ స్టైల్లో సాంగ్ మొత్తం చాలా స్టైల్‌గా ఉంది. పూజా అందాల గురించి అస్సలు చెప్పక్కర్లేదు. విజయ్‌కి తగ్గట్టు అమ్మడి అందచందాలతో స్టన్నింగ్ లుక్‌తో పిచ్చెక్కించేసింది. ఇక అనిరుధ్ వాయిస్, జానీ మాస్టర్ స్టెప్పులతో సాంగ్ హై వోల్టేజ్ తెప్పిస్తుంది. 
 
ఇక మొత్తం అరబిక్ పదాలే కాకుండా అక్కడక్కడా తమిళ్ పదాలను రైమింగ్‌లో వాడారు. ప్రస్తుతం ఈ సాంగ్ నెట్టింట వైరల్‌గా మారింది. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పవన్‌ను కలిసిన రెన్షి రాజా.. ఎవరీయన?

అంతర్జాతీయ పులుల దినోత్సవం: భారతదేశంలో అగ్రస్థానంలో మధ్యప్రదేశ్‌

మహిళ లో దుస్తుల్లో రెండు తాబేళ్లు.. అలా కనుగొన్నారు..?

జగన్ పైన గులకరాయి విసిరిన నిందితుడు కడపలో.., పట్టుకొచ్చారు (video)

Couple: బైకుపై అంకుల్-ఆంటీల రొమాన్స్.. హగ్గులు, కిస్సులతో ఈ లోకాన్ని మరిచిపోయారు.. (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments