Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢోల్ భాజే పాటకు మానుషీ చిల్లర్ డ్యాన్స్ (video)

రామ్‌లీలా చిత్రంలోని ఢోల్ భాజే పాటకు మానుషీ నృత్యం చేసింది. చైనాలో ఇటీవల జరిగిన ప్రపంచ సుందరి పోటీల్లో పాల్గొన్న సందర్భంగా తనను పరిచయం చేసుకునే దిశగా చిల్లర్ డ్యాన్సుతో ఆకట్టుకుంది. 2017 విశ్వసుందరిగా

Webdunia
శనివారం, 25 నవంబరు 2017 (16:50 IST)
రామ్‌లీలా చిత్రంలోని ఢోల్ భాజే పాటకు మానుషీ నృత్యం చేసింది. చైనాలో ఇటీవల జరిగిన ప్రపంచ సుందరి పోటీల్లో పాల్గొన్న సందర్భంగా తనను పరిచయం చేసుకునే దిశగా చిల్లర్ డ్యాన్సుతో ఆకట్టుకుంది. 2017 విశ్వసుందరిగా హర్యానాకు చెందిన మానుషీ చిల్లర్ ఎంపికయింది. ద్వితీయ, తృతీయ స్థానాల్లో మెక్సికో, ఇంగ్లండ్ యువతులు నిలిచారు. 39 మందితో పోటి పడిన మానుషీ విజయం సాధించింది. తద్వారా 17 ఏళ్ళ తరువాత మిస్ వరల్డ్‌గా భారతీయ యువతి ఎంపికైంది.
 
ఈ నేప‌థ్యంలో మిస్ వరల్డ్ పోటీల్లో గెలిచేందుకు తోడ్పడిన ప్రశ్నలు- జవాబుల ఏంటి? వాటికి చిల్లర్ ఎలాంటి సమాధానాలు చెప్పిందనే దానిపై నెటిజన్లు బాగా వెతికారు. దీనికి సంబంధించిన వీడియో కూడా వైరల్ అయ్యింది. ప్రస్తుతం అదే దారిలో ప్రపంచ సుందరి పోటీల్లో చిల్లర్ తనను పరిచయం చేసుకుంటూ ఆడిన నృత్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
 
ఈ వీడియోను మూడు రోజుల్లో 1.2 మిలియన్ల మందికిపైగా వీక్షించారు. ఈ పోటీల్లో పాల్గొన్న అందాల భామలందరూ తమ సంప్రదాయ నృత్యాలను ప్రదర్శించగా, చివర్లో చిల్లర్ కూడా ఢోల్ భాజే పాటకు డ్యాన్స్ అదరగొట్టింది. ఈ వీడియోను మీరూ ఓ లుక్కేయండి.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రకృతిలో అమరావతిగా ఏపీ రాజధాని మోడల్ గ్రీన్ సిటీగా మార్చాలి: చంద్రబాబు

24 క్యారెట్ల బంగారం- ఆపరేషన్ సింధూర్.. అగ్గిపెట్టెలో సరిపోయేలా శాలువా.. మోదీకి గిఫ్ట్

దేవెగౌడ ఫ్యామిలీకి షాక్ : అత్యాచార కేసులో దోషిగా తేలిన రేవణ్ణ

ఆ పిల్లవాడు నిన్ను పెళ్లి చేసుకుంటానని నమ్మించి అత్యాచారం చేసాడా?

IMD: ఆగస్టు 1 నుంచి 7 వరకు ఏడు రోజుల పాటు ఏపీలో భారీ వర్షాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

తీపి మొక్కజొన్న తింటే?

తర్వాతి కథనం
Show comments