52 యేళ్ళ మిలింద్ 24 యేళ్ల ప్రేయసిని పెళ్లాడాడు...

సూపర్ మోడల్ మిలింద్ సుమన్ రెండో పెళ్లి చేసుకున్నాడు. 52 యేళ్ల వయసులో ఆయన తన 24 యేళ్ల ప్రియురాలిని వివాహమాడారు. వీరి వివాహం మహారాష్ట్రలోని కొన్వార్‌లో సంప్రదాయబద్ధంగా జరిగింది. ఈ వివాహానికి వధూవరుల కుట

Webdunia
సోమవారం, 23 ఏప్రియల్ 2018 (13:23 IST)
సూపర్ మోడల్ మిలింద్ సుమన్ రెండో పెళ్లి చేసుకున్నాడు. 52 యేళ్ల వయసులో ఆయన తన 24 యేళ్ల ప్రియురాలిని వివాహమాడారు. వీరి వివాహం మహారాష్ట్రలోని కొన్వార్‌లో సంప్రదాయబద్ధంగా జరిగింది. ఈ వివాహానికి వధూవరుల కుటుంబ సభ్యులు, స్నేహితులు మాత్రమే హాజరయ్యారు.
 
మిలింద్ గత 2006లో మిలిని జంపనోను పెళ్లి చేసుకుని ఆ తర్వాత మూడేళ్లకు ఆమెకు విడాకులు ఇచ్చాడు. పిమ్మట గౌహతికి చెందిన అంకితతో ప్రేమలోపడ్డారు. వీరిద్దరూ ఇరుకుటుంబాల సమ్మతితో పెళ్లి చేసుకున్నారు. ఈ వివాహానికి సంబంధించిన పెళ్లి ఫోటోలను మిలింద్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నరేంద్ర మోదీతో అంత ఈజీ కాదు.. గౌరవం వుంది.. మోదీ కిల్లర్: డొనాల్డ్ ట్రంప్ కితాబు

అబ్బా.. మొంథా బలహీనపడ్డాక.. తీరిగ్గా గన్నవరంలో దిగిన జగన్మోహన్ రెడ్డి

Montha Cyclone: మరో రెండు రోజులు పనిచేయండి.. చంద్రబాబు ఏరియల్ సర్వే (video)

Khammam: మొంథా ఎఫెక్ట్.. నిమ్మవాగు వాగులో కొట్టుకుపోయిన డీసీఎం.. డ్రైవర్ గల్లంతు

మొంథా తుఫానుతో అపార నష్టం... నిత్యావసర వస్తువుల పంపిణీకి ఆదేశం : సీఎం చంద్రబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments