Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియాంక చోప్రా వేషమేంటి బాబోయ్.. పేలుతున్న మీమ్స్.. (Video)

Webdunia
మంగళవారం, 7 మే 2019 (16:06 IST)
మాజీ విశ్వ సుందరి ప్రియాంక చోప్రా.. బాలీవుడ్ నుంచి హాలీవుడ్‌ హీరోయిన్‌గా ఎదిగిన సంగతి తెలిసిందే. ఇటీవలే సింగర్ నిక్ జోనస్‌ను ప్రేమించి పెళ్లాడిన ప్రియాంక చోప్రా.. పెళ్లికి తర్వాత కూడా సినిమాల్లో నటిస్తూ.. తన సత్తా చాటుతోంది. 
 
గత ఏడాది డిసెంబర్ 1వ తేదీన ప్రియాంక చోప్రా-నిక్ వివాహం జరిగింది. ఈ నేపథ్యంలో గాలా అనే రాయల్టీ రెడ్ కార్పేట్ కార్యక్రమంలో బాలీవుడ్, హాలీవుడ్ అందగత్తెలు ఓ మెరుగు మెరిశారు. 
 
ఈ కార్యక్రమానికి తన భర్తతో ప్రియాంక చోప్రా హాజరైంది. ప్రస్తుతం ఆమె డ్రెస్ కోడ్ నెట్టింట జోకులను పేలుస్తుంది. ప్రియాంక చోప్రా డ్రెస్, హెయిర్ స్టైల్ చూసి ఆ కార్యక్రమానికి వచ్చిన వారంతా దెయ్యమొచ్చిందేమోనని జడుసుకున్నారు. ప్రస్తుతం ప్రియాంక చోప్రా హెయిర్ స్టైల్‌పై కోలీవుడ్‌లో మీమ్స్ పేలుతున్నాయి.
 
హాస్యనటుడు సెంథిల్‌తో ప్రియాంక చోప్రా హెయిర్ స్టైల్‌ను పోల్చుతున్నారు. ఇంకా శ్రీలంక స్టార్ క్రికెటర్ మలింగతో ప్రియాంక చోప్రా హెయిర్ స్టైల్ సరిపోయిందని సెటైర్లు విసురుతున్నారు. అంతేకాకుండా వీరప్పన్ మీసంతో ప్రియాంక చోప్రా ఫోటోను అటాచ్ చేసి.. నవ్వుకుంటున్నారు.
 
అంతేగాకుండా.. చల్‌బాజ్ సినిమాను ప్రియాంక చోప్రా చూసివుంటుందని.. ఆ తర్వాత ఇలాంటి డ్రెస్‌తో కార్యక్రమానికి హాజరైవుంటుందని సెటైర్లు పేలుతున్నాయి.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రియుడు కారులో వెళుతున్న భార్య.. ప్రియుడితో బొట్టు పెట్టించిన భర్త!

Jagan: విజయసాయి రెడ్డిపై జగన్ సంచలన వ్యాఖ్యలు.. పూర్తిగా లొంగిపోయారు

'ఆపరేషన్ సిందూర్' పేరుతో పాకిస్థాన్‌ను మోకాళ్లపై నిలబెట్టాం : ప్రధాని మోడీ

ద్యావుడా!! దేవుడు లాంటి భర్తను బైకు వెనుక కూర్చుని చెప్పుతో కొట్టిన భార్య

Nara Lokesh: పవన్ అన్నకు అభినందనలు: నారా లోకేష్ ట్వీట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments