Webdunia - Bharat's app for daily news and videos

Install App

అతన్ని కలిసిన తరువాతనే నా దశ తిరిగింది - మెహరీన్

తెలుగు సినీ పరిశ్రమలో ఇప్పుడు మెహరీన్ గురించే ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. మెహరీన్ హీరోయిన్‌గా చేస్తే ఆ సినిమా ఖచ్చితంగా సూపర్ డూపర్ హిట్ అంటున్నారు నిర్మాతలు. ఆమె నటించిన సినిమాలన్నీ వరుస విజయాలు సాధించడమే అందుకు ఉదాహరణ. వరుసగా మహానుభావుడు, రాజా ది

Webdunia
సోమవారం, 27 నవంబరు 2017 (20:28 IST)
తెలుగు సినీ పరిశ్రమలో ఇప్పుడు మెహరీన్ గురించే ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. మెహరీన్ హీరోయిన్‌గా చేస్తే ఆ సినిమా ఖచ్చితంగా సూపర్ డూపర్ హిట్ అంటున్నారు నిర్మాతలు. ఆమె నటించిన సినిమాలన్నీ వరుస విజయాలు సాధించడమే అందుకు ఉదాహరణ. వరుసగా మహానుభావుడు, రాజా దిగ్రేట్, కేరాఫ్ సూర్య చిత్రాలతో మెహరీన్ తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. 
 
బబ్లీ గర్ల్‌గా అందరికీ చేరువవుతోంది. అయితే ఈమధ్య కాలంలో మెహరీన్ ఎక్కడ కనిపించినా నువ్వు దృష్టవంతురాలివి.. ఏది ముట్టుకుంటే అది బంగారైపోతుందని పొగడ్తలతో ముంచెత్తుతున్నారట. అయితే మెహరీన్ మాత్రం తనకు అదృష్టం రావడానికి ఒకరే కారణమంటోంది.
 
అదెవరో కాదు శర్వానంద్. మహానుభావుడు సినిమాలో శర్వానంద్ కలిసి నటించిన తరువాత నా దశ తిరిగింది. ఆ సినిమా మంచి హిట్ సాధించిన తరువాత ఇక అన్నీ హిట్లే. రాజా ది గ్రేట్ సినిమా ఎంత విజయాన్ని సాధించిందో మీకు తెలుసు. నా ఆనందానికి, నేను తెలుగు సినీపరిశ్రమలో నిలదొక్కుకోవడానికి శర్వానందే కారణం. ఆయనను జీవితంలో ఎప్పటికీ మరిచిపోలేను. శర్వానంద్ నాకు మంచి స్నేహితుడు అని స్నేహితులతో చెబుతోందట మెహరీన్. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కన్నడ నటి రన్యా రావు బెయిల్ పిటిషన్‌‌పై విచారణ : ఏప్రిల్ 17కి వాయిదా

తిరుపతి-కాట్పాడి రైల్వే లైన్: ప్రధానికి కృతజ్ఞతలు తెలిపిన ఏపీ సీఎం చంద్రబాబు

పోలీసుల బట్టలు ఊడదీసి నిలబెడతానన్న జగన్: అరటి తొక్క కాదు ఊడదీయడానికి...

అనన్ త పద్ చాయే ట్రెండ్ సాంగ్‌కు డ్యాన్స్ చేసిన తమిళ విద్యార్థులు (video)

ప్రకాశం బ్యారేజ్‌లో దూకేసిన మహిళ - కాపాడిన ఎన్డీఆర్ఎఫ్.. శభాష్ అంటూ కితాబు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

తర్వాతి కథనం
Show comments