Webdunia - Bharat's app for daily news and videos

Install App

క‌నుల విందుగా మెహ్రీన్ పిర్జాదా - నో ప‌ర్స‌న‌ల్ ఇష్యూ

Webdunia
మంగళవారం, 2 నవంబరు 2021 (19:17 IST)
Mehreen Pirzada
మెహ్రీన్ పిర్జాదా క‌నుల విందుగా ఫోటీల‌కు ఫోజులిచ్చింది. తాజాగా ఆమె న‌టించిన మంచి రోజులు వచ్చాయి సినిమా ప్ర‌మోష‌న్‌కు ఇలా ముందుకు వచ్చింది. నేటి ట్రెండ్‌కు త‌గిన భామ‌గా ఆమె న‌టించింది. ఇంట్లో ఆమె ప‌క్కా సంప్ర‌దాయంగా అనిపించేలా వుంటూ బ‌య‌ట మాత్రం బోయ్ ఫ్రెండ్‌తో కిస్ చేసే స‌న్నివేశాల్లోనూ న‌టించింది. సంతోష్ శోభన్ హీరోగా న‌టించిన ఈ సినిమాకు మారుతీ ద‌ర్శ‌కుడు. దీపావ‌ళికి ఈ సినిమా విడుద‌ల‌కానుంది.
 
ఈ సంద‌ర్భంగా ఆమె కొన్ని విష‌యాల‌ను వెల్ల‌డించింది. రొమాన్స్ స‌న్నివేశాల్లో ఎక్క‌డా శ్రుతిమించ‌కుండా న‌టించాన‌ని తెలిపింది. ఎఫ్‌3 సినిమాకు ముందే ఈ సినిమా విడుద‌ల కావ‌డం చాలా ఆనందంగా వుందని పేర్కొంది. సినిమాప‌రంగా ఎక్స్ పోజింగ్ అనేది వుండ‌దు. పాత్ర ప‌రంగానే వుంటుందని ఇప్ప‌టి హైటెక్ యూత్ ఎలా వుంటుందో మీకు తెలుసుక‌దా అని ఎదురు ప్ర‌శ్నించింది. అయితే ఇటీవ‌లే ఆమె నిశ్చితార్థం ర‌ద్దు కావ‌డం గురించి మాత్రం, ఆ ఒక్క‌టి అడ‌క్కండి. ఓన్లీ మూవీసే. అదంతా ప‌ర్స‌న‌ల్‌. సినిమాప‌రంగా రొమాన్స్ గురించి అయినా చెబుతానంటూ ట్విస్ట్ ఇచ్చింది. దాంతో తాను చాలా అప్‌డేట్ అయ్యానంటూ న‌వ్వేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కొడాలి నానికి ఛాతిలో నొప్పి.. హుటాహుటిన ఏఐజీ ఆస్పత్రికి తరలింపు!!

భార్యతో వివాహేతర సంబంధం ఉందని భర్త ఘాతుకం... యోగా టీచర్‌ను సజీవంగా పాతిపెట్టాడు...

Perni Nani: పార్లమెంటును దుర్వినియోగం చేసిన టీడీపీ.. లావువి లేనిపోని ఆరోపణలు- పేర్ని ఫైర్

బీటెక్ చేసిన విద్యార్థులు ఎందుకు పనికిరావడంలేదు: ఎమ్మెల్యే కూనంనేని (video)

కొండముచ్చులకు కూల్ కూల్‌గా పుల్ల ఐస్ క్రీమ్‌లు, యువతి ఉదారం (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments