Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉగాది పర్వదినం రోజున మెగాస్టార్ చిరంజీవి ఎంట్రీ?

Webdunia
మంగళవారం, 24 మార్చి 2020 (15:35 IST)
మెగాస్టార్ చిరంజీవి మరోమారు ఎంట్రీ ఇవ్వనున్నారు. తెలుగు వెండితెరపై మెగాస్టార్‌గా ఉన్న చిరంజీవి... ఇపుడు సోషల్ మీడియాలోకి తొలిసారి అడుగుపెట్టనున్నారు. ఇందుకోసం తెలుగు కొత్త సంవత్సరమైన ఉగాది పర్వదినాన ఆయన తన సోషల్ మీడియా ఖాతాలను ప్రారంభించి ఎంట్రీ ఇవ్వనున్నారు. 
 
నిజానికి చిరంజీవికి ఇప్పటివరకు ఎలాంటి సోషల్ మీడియా ఖాతా లేదు. ఆయన చేసే పోస్టులు, వీడియోలు కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ లేదా సినిమా పీఆర్వోల ఖాతాల్లో పోస్ట్ చేస్తూ వస్తున్నారు. అయితే, ఇకపై ఆయన స్వయంగానే సోషల్ మీడియా ఖాతాలను ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. 
 
ఇందులోభాగంగా, ఉగాది సంద‌ర్భంగా సోష‌ల్ మీడియా అకౌంట్ల ద్వారా నా అభిమానుల‌తో ఎప్ప‌టిక‌పుడు నా అభిప్రాయాలు, సందేశాలు చేర‌వేస్తానని చిరు చెప్పిన వీడియోను ప్రముఖ సినీ పీఆర్వో బీఏ రాజు తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. ఈ వీడియో ఇపుడు వైర‌ల్ అవుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హిమాచల్ ప్రదేశ్ కులూలో ప్రకృతి బీభత్సం

నెల్లూరు జిల్లా జీవిత ఖైది రాసలీలలు, మహిళకు నూనె పూసి...

మరింతగా ముదరనున్న ఓట్ల చోరీ కేసు : సీఈసీపై విపక్షాల అభిశంసన!?

పాకిస్థాన్‌ను ముంచెత్తుతున్న భారీ వర్షాలు - 657 మంది మృతి (video)

భర్త మొబైల్ ఫోన్ ఇవ్వలేదని భార్య ఆత్మహత్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments