Webdunia - Bharat's app for daily news and videos

Install App

విమానంలో వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకున్న మెగాస్టార్ చిరంజీవి

దేవి
గురువారం, 20 ఫిబ్రవరి 2025 (17:37 IST)
vimanamlo nag, chiru family
మెగాస్టార్ చిరంజీవి, సురేఖ వివాహం ఫిబ్రవరి 20, 1980 న జరిగింది. నేడు ఆ వేడుకను వినూత్నంగా జరుపుకిన్నారు. ఈ విషయాన్ని చిరంజీవి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఆనందాన్ని పంచుకున్నారు. దుబాయ్ మార్గంలో మా వివాహ వార్షికోత్సవాన్ని చాలా ప్రియమైన స్నేహితులతో విమానంలో జరుపుకుంటున్నాము. సురేఖలో డ్రీమ్‌ లైఫ్‌ పార్ట్‌నర్‌ దొరకడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను అంటూ పోస్ట్ చేసారు.
 
ఆ ఫోటోలు కూడా పోస్ట్ చేసారు. మరిన్ని విషయాలు చెపుతూ, సురేఖ నా బలం, నా యాంకర్. నా రెక్కల క్రింద గాలి ఆమె. ప్రపంచంలోని అద్భుతమైన తెలియని వాటి ద్వారా నావిగేట్ చేయడానికి ఎల్లప్పుడూ నాకు సహాయం చేస్తుంది. ఆమె ఉనికి స్థిరమైన సౌకర్యం, అద్భుతమైన ప్రేరణ. నాకు ఆమె అంటే ఏమిటి, ఆమె విలువ ఎంత అనే దాని గురించి కొంచెం వ్యక్తీకరించడానికి ఈ అవకాశాన్ని ఉపయోగించుకున్నా. ధన్యవాదాలు నా ఆత్మ సహచరిని  సురేఖ అని చెపుతూ, మీ పట్ల నాకున్న ప్రేమ, అభిమానాన్ని తెలియజేయడానికి ఇలాంటి మరిన్ని సందర్భాలు ఉన్నాయి అన్నారు.

విమానంలో నాగార్జున, అమల, నమ్రద శిరోద్కర్ తదితరులు ఉన్నారు. వారంతా పులా బొకేలతో శుభాకంక్షలు తెలిపారు. మహేష్ బాబు ఇందులో కనిపించలేదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాఠశాల బాలిక కిడ్నాప్, కారులోకి నెట్టి దౌర్జన్యంగా (video)

2030 నాటికి 10.35 మిలియన్ల ఉద్యోగాలకు ఏజెంటిక్ ఏఐ 2025

ఏఫీలో మైక్రోసాఫ్ట్ ఎక్స్‌పీరియన్షియల్ జోన్ ఏర్పాటు చేయాలి.. నారా లోకేష్

కవిత విషయంలో రిస్క్ తీసుకోను.. ఆ సంగతి నాకు వదిలేయండి.. కేసీఆర్ పక్కా ప్లాన్

గొర్రె కాళ్లను తోకతో కట్టేసిన కోబ్రా, చాకచక్యంగా రక్షించిన యజమాని (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments