Webdunia - Bharat's app for daily news and videos

Install App

Modi: మార్క్ శంకర్ కోలుకుంటున్నాడు - మోదీ, చంద్రబాబుకు ధన్యవాదాలు : పవన్ కళ్యాణ్ (video)

దేవీ
మంగళవారం, 8 ఏప్రియల్ 2025 (20:40 IST)
Pavan kalyan -Mark
పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్‌లో చోటుచేసుకున్న అగ్ని ప్రమాదంలో చిక్కుకున్నాడు. మార్క్ శంకర్ చదువుకుంటున్న స్కూల్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో శంకర్ చేతులు, కాళ్ళకు గాయాలయ్యాయి. అదేవిధంగా ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లిపోవడంతో ఇబ్బందులకు లోనయ్యాడు. మార్క్ శంకర్‌ను ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ కొద్దిసేపటి క్రితమే ఓ ప్రకటన విడుదల చేశారు.
 
మా అబ్బాయి క్రమంగా కోలుకుంటున్నారు. విషయం తెలిసిన వెంటనే ప్రధాని మోదీ, చంద్రబాబుగారు నాకు ధైర్యం నూరిపోశారు. సింపూర్‌లో అవసరమైన వైద్య సౌకర్యాలు కల్పించాలని అక్కడి హైకమీషన్‌కు దిశానిర్దేశం చేశారు. వారికి నా హృదయ పూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను.

ఈ సందర్భంగా దేశంలోనూ, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు నా బాబు ఆరోగ్యం గురించి వాకబు చేశారు. ఇందుకు ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వివిధ మాద్యమాల ద్వారా న్యాయమూర్తులు, రాజకీయనాయకులు, సినీరంగ ప్రముఖులు, ఎం.ఎల్.ఎ.లు, ఎంపి.పీలు, లెజిస్టేటర్లు, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరూ మార్క్ కోలుకోవాలని ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరి ఆశీస్సులతో మా అబ్బాయి కోలుకుంటున్నాడు. ఈ సందర్భంగా అందరికీ మనస్పూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. .అని పవన్ పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హంద్రీనీవా సుజల స్రవంతి నీటితో చంద్రబాబు చిత్ర పటం.. నెట్టింట వీడియో వైరల్ (video)

హైదరాబాదులో బీచ్: రూ.225 కోట్ల వ్యయంతో 35ఎకరాల్లో డిసెంబర్‌లో ప్రారంభం

పిన్నెల్లి సోదరులకు షాకిచ్చిన ఏపీ హైకోర్టు.. ముందస్తు బెయిల్‌కు నో

ప్రజారోగ్యానికి ఏపీ సర్కారు పెద్దపీట : గ్రామాల్లో విలేజ్ క్లినిక్‌లు

ఇన్‌స్టాలో భర్తకు విడాకులు.. ప్రియుడుతో కలిసి దుబాయ్ యువరాణి ర్యాంప్ వాక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

డయాబెటిస్ వున్నవారిలో చాలామందికి కిడ్నీలు పాడైపోవడానికి కారణాలు ఏమిటి?

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

తర్వాతి కథనం
Show comments